ETV Bharat / business

జియో ఫైబర్​లోని ఈ రహస్య ఫీచర్లు తెలుసా...? - జియో వైఫై

జియో ఫైబర్ కనీసం 100 ఎంబీపీఎస్​ వేగంతో పని చేస్తుందని అందరికీ తెలుసు. అయితే బయటికి వెల్లడించకపోయినప్పటికీ.. ఇప్పటి వరకు ఏ సర్వీస్ ప్రొవైడర్​ ఇవ్వని వినూత్న సేవలు జియో ఫైబర్ అందిస్తోంది. అవేంటో తెలుసుకోండి ఇప్పుడే.

జియో ఫైబర్
author img

By

Published : Sep 29, 2019, 2:59 PM IST

Updated : Oct 2, 2019, 11:13 AM IST

భారీ అంచనాల నడుమ ఈ నెల 5న జియోఫైబర్ వాణిజ్య సేవలు ప్రారంభించింది రిలయన్స్. బ్రాంజ్​, సిల్వర్​, గోల్డ్​, డైమండ్​, ప్లాటినం​, టైటానియం కేటగిరీలుగా జియో ఫైబర్​ ప్లాన్​లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్​లన్నింటిలో వార్షిక చందా తీసుకున్న వారికి సెట్​టాప్​ బాక్స్​, హోమ్​ గేట్​వేలు, స్పీకర్లు, 4కే టీవీ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. ఇవి రిలయన్స్ వెల్లడించిన, అందరికీ తెలిసిన ఆఫర్లు.

అయితే రిలయన్స్ బయటకు వెల్లడించని ఎన్నో సదుపాయాలు జియోఫైబర్​లో ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఇల్లంతా ఒకే సామర్థ్యంతో వైఫై..

జియో ఫైబర్​ రూటర్ల సిగ్నల్ సామర్థ్యం విషయంలో మెష్ పద్ధతిని వినియోగిస్తోంది రిలయన్స్. ఈ మెష్​ సాంకేతికతతో పరిమితి మేరకు.. అవసరాన్ని బట్టి సిగ్నల్​ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంది. ఇంట్లో ఏ మూలకైనా ఒకే సామర్థ్యంతో సిగ్నల్​ అందుబాటులో ఉండేలా చేస్తుంది ఈ సాంకేతికత. జియో ఫైబర్ గృహ వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

గెస్టులొస్తే పాస్​వర్డ్​ చెప్పక్కర్లేదు...

జియోఫైబర్​ అందిస్తున్న సరికొత్త ఫీచర్లలో ఇది ఒకటి. జియో వైఫై​ గెస్ట్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ సదుపాయం పాస్​వర్డ్​ను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

ఉదాహరణకు.. ఒక వేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారు మీ వైఫై వినియోగించుకోవాల్సిన అవసరం రావచ్చు. ప్రస్తుతం అలాంటి సందర్భాల్లో మీరు పెట్టుకున్న పాస్​వర్డ్ వాళ్లకు చెప్పాల్సి వస్తుంది. అయితే.. గెస్టులకు పాస్​వర్డ్ చెప్పకుండానే వాళ్లు వైఫై వాడుకునే సదుపాయం అందిస్తోంది జియో. అదెలా అంటే.. గెస్ట్​ వైఫై ద్వారా ఒక ప్రత్యేక ఐడీ, పాస్​వర్డ్ సృష్టించి వారికి ఇవ్వచ్చు. దీని ద్వారా కేవలం గెస్ట్ యూజర్లు వైఫై వాడుకునేలా చేయడం మాత్రమే కాకుండా.. ఇతరులు అనధికారికంగా మీ వైఫై వాడుకోకుండా చేయొచ్చు.

ఇంటర్​కామ్​ నెట్​వర్క్​..

జియో ఫైబర్ ఇంటర్​కామ్​ ఫీచర్​తో మీరు ఉన్న దగ్గరి నుంచే సెక్యురిటీ గార్డ్, రిసెప్షన్​లకు ఆదేశాలు పంపొచ్చు. మీ స్మార్ట్​ ఫోన్ లేదా ల్యాండ్ లైన్​ను, సెక్యూరిటీ, రిసెప్షన్​లో ఉన్న డివైజులను జియో ఫైబర్​కు అనుసంధానం చేయడం ద్వారా వాటిని లోకల్​ నెట్​వర్క్​గానూ వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం కోసం ఇంటర్​ కమ్యూనికేషన్​ వ్యవస్థను వినియోగిస్తుండటం గమనార్హం.

డేటా షేరింగ్ మరింత సులభం...

జియో వైఫైకి అనుసంధానమైన అన్ని రకాల డివైజ్​లకు డేటా షేరింగ్​ను సదపాయం అందిస్తోంది రిలయన్స్. ఇందుకోసం జియోఫైబర్​ వినియోగదారులు జియోహోమ్​ యాప్​ ద్వారా జియోఫైకి అనుసంధానమైన అన్ని డివైజ్​లకు వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైళ్లను ట్రాన్స్​ఫర్​ చేసుకునే అవకశముంది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు

భారీ అంచనాల నడుమ ఈ నెల 5న జియోఫైబర్ వాణిజ్య సేవలు ప్రారంభించింది రిలయన్స్. బ్రాంజ్​, సిల్వర్​, గోల్డ్​, డైమండ్​, ప్లాటినం​, టైటానియం కేటగిరీలుగా జియో ఫైబర్​ ప్లాన్​లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్​లన్నింటిలో వార్షిక చందా తీసుకున్న వారికి సెట్​టాప్​ బాక్స్​, హోమ్​ గేట్​వేలు, స్పీకర్లు, 4కే టీవీ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. ఇవి రిలయన్స్ వెల్లడించిన, అందరికీ తెలిసిన ఆఫర్లు.

అయితే రిలయన్స్ బయటకు వెల్లడించని ఎన్నో సదుపాయాలు జియోఫైబర్​లో ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఇల్లంతా ఒకే సామర్థ్యంతో వైఫై..

జియో ఫైబర్​ రూటర్ల సిగ్నల్ సామర్థ్యం విషయంలో మెష్ పద్ధతిని వినియోగిస్తోంది రిలయన్స్. ఈ మెష్​ సాంకేతికతతో పరిమితి మేరకు.. అవసరాన్ని బట్టి సిగ్నల్​ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంది. ఇంట్లో ఏ మూలకైనా ఒకే సామర్థ్యంతో సిగ్నల్​ అందుబాటులో ఉండేలా చేస్తుంది ఈ సాంకేతికత. జియో ఫైబర్ గృహ వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

గెస్టులొస్తే పాస్​వర్డ్​ చెప్పక్కర్లేదు...

జియోఫైబర్​ అందిస్తున్న సరికొత్త ఫీచర్లలో ఇది ఒకటి. జియో వైఫై​ గెస్ట్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ సదుపాయం పాస్​వర్డ్​ను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

ఉదాహరణకు.. ఒక వేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారు మీ వైఫై వినియోగించుకోవాల్సిన అవసరం రావచ్చు. ప్రస్తుతం అలాంటి సందర్భాల్లో మీరు పెట్టుకున్న పాస్​వర్డ్ వాళ్లకు చెప్పాల్సి వస్తుంది. అయితే.. గెస్టులకు పాస్​వర్డ్ చెప్పకుండానే వాళ్లు వైఫై వాడుకునే సదుపాయం అందిస్తోంది జియో. అదెలా అంటే.. గెస్ట్​ వైఫై ద్వారా ఒక ప్రత్యేక ఐడీ, పాస్​వర్డ్ సృష్టించి వారికి ఇవ్వచ్చు. దీని ద్వారా కేవలం గెస్ట్ యూజర్లు వైఫై వాడుకునేలా చేయడం మాత్రమే కాకుండా.. ఇతరులు అనధికారికంగా మీ వైఫై వాడుకోకుండా చేయొచ్చు.

ఇంటర్​కామ్​ నెట్​వర్క్​..

జియో ఫైబర్ ఇంటర్​కామ్​ ఫీచర్​తో మీరు ఉన్న దగ్గరి నుంచే సెక్యురిటీ గార్డ్, రిసెప్షన్​లకు ఆదేశాలు పంపొచ్చు. మీ స్మార్ట్​ ఫోన్ లేదా ల్యాండ్ లైన్​ను, సెక్యూరిటీ, రిసెప్షన్​లో ఉన్న డివైజులను జియో ఫైబర్​కు అనుసంధానం చేయడం ద్వారా వాటిని లోకల్​ నెట్​వర్క్​గానూ వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం కోసం ఇంటర్​ కమ్యూనికేషన్​ వ్యవస్థను వినియోగిస్తుండటం గమనార్హం.

డేటా షేరింగ్ మరింత సులభం...

జియో వైఫైకి అనుసంధానమైన అన్ని రకాల డివైజ్​లకు డేటా షేరింగ్​ను సదపాయం అందిస్తోంది రిలయన్స్. ఇందుకోసం జియోఫైబర్​ వినియోగదారులు జియోహోమ్​ యాప్​ ద్వారా జియోఫైకి అనుసంధానమైన అన్ని డివైజ్​లకు వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైళ్లను ట్రాన్స్​ఫర్​ చేసుకునే అవకశముంది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు

GREECE SILK REVIVAL
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 6.38
SHOTLIST:
Associated Press  
Soufli, Greece, 10 September 2019
1. Tilt down of a loom machine at Mouhtaridis silk manufacturing company
2. Close up of ball of silk yarn
3. Female staff preparing the loom
4. Close up of loom weaving silk
5. Medium of female worker supervising the loom/weaving machine
6. Close up of wheel with silk thread spinning
7. Close up of silk "spathoto" style being woven
8. Wide of the looms and owner of factory Kostas Mouhtaridis   
9. Mouhtaridis walking towards camera
10. SOUNDBITE (Greek) Kostas Mouhtaridis, owner of silk manufacturing company:
"The situation in the production of silk at Soufli for the past 20 years was that we made textiles and yarn and gave them to the domestic market, to Greece. We gave them to stores that took 5, 10 metres, 50, or maximum 100 metres in the case of big clients."
11. Top shot of Soufli, a small town right by the Turkish border. Turkey is right behind the trees
12. Typical Soufli house
13. Exterior of Mouhtaridis silk manufacturing company
14. Medium shot of banner with name on the factory
15. SOUNDBITE (Greek) Kostas Mouhtaridis, owner of silk manufacturing company
"So the orders started to come in one after the other for the "spathoto" and the Amalia-motif, and today we have big overseas orders for the "spathoto" and Amalia-motif. "
Associated Press
Athens, Greece, 5 September 2019
16. Wide shot of Voukourestiou Street in central Athens, one of the capital's commercial top spots
17. Window of Zeus+Dione flagship store
18. Pan of inside of the store
19. Tilt down of its signature silk shirtdress hanging from rack
Associated Press  
Athens, Greece, 3 September 2019
20. Various of Dimitra Kolotoura, co-owner of Zeus+Dione at the firm's workshop
21. SOUNDBITE (English) Dimitra Kolotoura, co-owner of Zeus+Dione:
"We said 'let's start the engines. We are going to produce, we are going to weave, we are going to create new fabrics, we are going to experiment. Basically, we gave life to what was then a very quiet town."
22. Various of seamstress preparing natural silk piece to be cut
23. Pan of Zeus+Dione workshop
24. Various of seamstresses working
25. SOUNDBITE (English) Dimitra Kolotoura, co-owner of Zeus+Dione:
"We are selling from Tokyo to California, they appreciate it, they love it, they know its genuine, they know how it's been done basically. Because it's not automated, it's not done somewhere in China, we know who's weaving what."
26. Exterior of Parthenis store in Kolonaki neighbourhood
27. Pan of inside of the store, owner of the firm Orsalia Parthenis walking to the second floor
28. Various of Parthenis showing a client some of her printed-silk caftans
29. SOUNDBITE (English) Orsalia Parthenis, owner of Parthenis fashion firm:
"I started (working) with Soufli in 2006 because I wanted to do a little bit of print so silk was an interesting option."
Associated Press
Soufli, Greece, 10 September 2019
30. Exterior of Tsiakiris silk company, banner reading "PrintSilk"
31. Various of Giorgos Tsiakiris with worker overseeing a silk printing machine
32. Close up of silk being printed with floral motifs
Associated Press
Athens, Greece, 3 September 2019
34. SOUNDBITE (English) Orsalia Parthenis, owner of Parthenis fashion firm:
" Because that was the problem, Soufli had stopped doing a lot of fabrics for clothing and had focused mostly on, let's say, traditional furnishing fabrics, things you'd use for curtains or tablecloths."
Associated Press
Soufli, Greece, 10 September 2019
35. Tsiakiris with a client showing him how the printing machine works on silk
36. Close up of printed silk coming out of the machine
Associated Press
Athens, Greece, 3 September 2019
37. SOUNDBITE (English) Orsalia Parthenis, owner of Parthenis apparel firm:
" Technology is what actually revived the industry there because they invested in machines to do more printing and it wasn't just the weaving part."
38. Various of client talking to Parthenis while paying for her purchases
LEADIN
Greece's financial crisis nearly snuffed out the country's centuries-old silk manufacturing tradition.
But the end of the crippling recession has raised demand for fashion products and silk produced by a remote border town.
STORYLINE:
At Kostas Mouhtaridis' silk factory, the non-stop 'clunk-click' of the weaving machinery is a loud but welcome sound.
The factory is a few hundred metres from the Evros River that forms Greece's natural border with Turkey in one of Europe's most heavily militarised areas, patrolled constantly to deter illegal immigration into the EU.
Soufli, a once booming silk factory town in the remote Thrace region, saw its centuries-old tradition of silkworm rearing, weaving and dying nearly snuffed out during the Greek financial crisis.
The town had already suffered a heavy blow when cheaper Chinese and Indian silk flooded the market in the 90s. The companies that managed to survive then were later finished off during the financial crisis.
There were only two silkmakers left in the town by 2012, eeking out an existence by supplying small home furnishing stores.
Seven years later, Mouhtaridis has few complaints. The company founded by his father in 1977 has been revived by Greece's resurgent fashion and luxury goods businesses as well as technology that favours small-scale producers.
"The situation in the production of silk at Soufli for the past 20 years was that we made textiles and yarn and gave them to the domestic market, to Greece. We gave them to stores that took 5, 10 metres, 50, or maximum 100 metres in the case of big clients," says Mouhtaridis.
He now produces more than 200 times that amount annually for his largest customer.  
"So the orders started to come in one after the other for the "spathoto" and the Amalia-motif, and today we have big overseas orders for the "spathoto" and Amalia-motif," he says.
Silk is the staple product at Zeus + Dione, a luxury Athens label that prides itself on reinventing and incorporating laboriously-made elements found in traditional Greek garments into its easy-to-wear women's line.
Craftspeople were scouted in rural areas around Greece to make it happen, injecting some glamour to dying trades that typically struggle to connect with city dwellers.
The label's flagship store is on a high-price shopping strip in central Athens, while the company's co-owner, bank executive Mareva Grabowski, is married to newly-elected conservative Prime Minister Kyriakos Mitsotakis. She founded the company with her friend Dimitra Kolotoura, a former PR executive.  
The appeal of Zeus + Dione's formula was not instantly obvious. Kolotoura remembers walking into Mouhtaridis' silk factory as her company was just starting out seven years ago.
He was sceptical when asked for 20 metres (65 feet) of 'spathoto' -  an embossed silk that has become the firm's signature fabric.
"We said 'let's start the engines. We are going to produce, we are going to weave, we are going to create new fabrics, we are going to experiment. Basically, we gave life to what was then a very quiet town," Kolotoura says.
The twist on tradition caught the attention of the fashion world and orders from overseas snowballed: Silk shirts and caftans made from spathoto and Amalia-motif fabric types can be found on sale in Los Angeles, Paris, London and elsewhere.  
"We are selling from Tokyo to California, they appreciate it, they love it, they know its genuine, they know how it's been done basically. Because it's not automated, it's not done somewhere in China, we know who's weaving what," Kolotoura says.
Soufli's other main silkmaker, Giorgos Tsiakiris, found an alternate route to survival, giving up weaving to focus on printing. He bet the business on expensive digital technology when the future of the family enterprise seemed uncertain.     
Replacing traditional dying with a computerised system and buying room-sized printing machines revolutionised his operation, allowing him to provide customised designs requested by fashion-house clients all over Europe, among them established Greek label Parthenis.     
Orsalia Parthenis took over the company from her parents, renewing a relationship with the silk factory that went back to the 1970s.
Soufli silk was "part of my growing up," she says, noting that she always found creative ways to include it in her collections.  When she found out Tsiakiris was printing silk, in 2006, Parthenis jumped at the chance to reach out to graphic designers and created a silk caftan line.
"I started (working) with Soufli in 2006 because I wanted to do a little bit of print and silk was an interesting option," she says.
"Because that was the problem, Soufli had stopped doing a lot of fabrics for clothing and had focused mostly on, let's say, traditional furnishing fabrics, things you'd use for curtains or tablecloths."
It was these fabrics that she used for dresses, shorts, and jackets.
"Technology is what actually revived the industry there because they invested in machines to do more printing and it wasn't just the weaving part," she says.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.