పరిశ్రమల దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 2019-20 తొలి త్రైమాసికంలో రూ.10,104 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంతో పొలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నమోదైన లాభాలు 6.8 శాతం అధికమని పేర్కొంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలికాం విభాగాలు భారీగా పుంజుకున్నట్లు తెలిపింది.
2019-20 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జియో లాభాలు 45.6 పెరిగి రూ.891 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది రిలయన్స్.
ఇదీ చూడండి: ఫేస్‌యాప్ వాడుతున్నారా... గోప్యతపై జర భద్రం!