ETV Bharat / business

కార్​ కొనాలా? ఈ బంపర్ ఆఫర్స్​ గురించి తెలుసుకోండి... - జాగ్వార్ కార్ల ఆఫర్లు

కారు కొనాలనుకునే వారికి శుభవార్త. దేశంలోని ప్రధాన కార్ల తయారీ సంస్థలన్నీ భారీ రాయితీలతో సేల్​ను ప్రారంభించాయి. రూ.10 వేలు మొదలుకుని రూ.లక్షల్లో డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మరి ఏఏ మోడల్​పై ఎంతెంత రాయితీలు ఉన్నాయో తెలుసుకోండి ఇప్పుడే.

Massive discounts on car sales
కార్ల అమ్మకాలపై బంపర్ ఆఫర్లు
author img

By

Published : Feb 27, 2020, 4:57 PM IST

Updated : Mar 2, 2020, 6:41 PM IST

మీకు ఇష్టమైన వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? ఏదైనా డిస్కౌంట్ లేదా ఆఫర్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? మీ లాంటివారి కోసమే వాహన తయారీ సంస్థలు బంపర్​ ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేలు మొదలుకుని రూ.లక్షల్లో రాయితీలు ఇస్తున్నాయి.

డిస్కౌంట్లు ఎందుకు?

వాహనాలకు ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్​ (బీఎస్-6) ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మార్చి 31 తర్వత బీఎస్​4 వాహనాలను విక్రయించడం గానీ, రిజిస్ట్రేషన్ చేయడం గానీ నిషేధం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బీఎస్​4 యూనిట్లను వీలైనన్ని ఎక్కువగా విక్రయించాలని వాహన తయారీ సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్​4 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.

గతంలోనూ బీఎస్4 నిబంధనలు తప్పని సరి చేసినప్పుడు.. బీఎస్​3 వాహనాలను ఇలానే భారీ రాయితీలకు విక్రయించాయి వాహన సంస్థలు.

ఈ సారి డిస్కౌంట్లతో పాటు లాయల్టీ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు, తక్కువ కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్​​ వంటి ఆఫర్లు ఉన్నాయి.

ఆఫర్లలో కొనేముందు గుర్తుంచుకోవాల్సి విషయాలు..

వివిధ కంపెనీలు రూ.10వేల నుంచి డిస్కౌంట్లను ఇస్తున్నాయి. అత్యధికంగా జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఎక్స్​జే ప్రీమియం సెడాన్ పైన రూ.31.40 లక్షల డిస్కౌంట్​ను అందిస్తోంది.

స్టాక్ ఉన్నంత వరకు వర్తించే ఈ ఆఫర్లు ఒక్కో డీలర్​ వద్ద ఒక్కో విధంగా ఉండొచ్చని, తదనుగుణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. శాశ్వత రిజిస్ట్రేషన్​కు సంబంధించి గడువున్న దృష్ట్యా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రముఖ కంపెనీలు వాటి వాహనాలపై ఇస్తున్న డిస్కౌంట్లు ఇలా..

మారుతి సుజుకి…

  • ఎర్టిగా - రూ.20,000
  • వ్యాగనార్ - రూ.33,100
  • బలెనో - రూ.35,000
  • సియాజ్ - రూ.40,000
  • సెలెరియో - రూ.43,100
  • ఈ ఎకో - రూ.43,100
  • ఆల్టో - రూ.45,600
  • ఇగ్నిస్ - రూ.60,000
  • స్విఫ్ట్ - రూ. 72,700
  • ఎస్ క్రాస్ - రూ.75,000
  • డిజైర్ - రూ.78,900

హుందాయ్​ :

  • గ్రాండ్ ఐ10 నియోస్ - రూ.55,000
  • సాంత్రో - రూ.55, 000
  • ఎలైట్ ఐ20 - రూ.65,000
  • గ్రాండ్ ఐ10 - రూ.75,000
  • వెర్నా - రూ.90,000
  • యాక్సెంట్ - రూ.95,000
  • క్రెటా - రూ.1,15,000
  • టక్సన్ - రూ.2,50,000
  • ఎలాంట్రా - రూ.2,50,000

టాటా :

  • టియాగో - రూ.50,000
  • సఫారీ స్రోమ్ - రూ.55,000
  • నెక్సాన్ - రూ.55,000
  • టిగోర్ - రూ.70,000
  • బోల్ట్ - రూ.80,000
  • జెస్ట్ - రూ.90,000
  • హ్యారియర్ - రూ.1,30,0000
  • హెక్సా - రూ.2,00,000

మహీంద్రా :

  • బొలేరో - రూ.47,000
  • స్కార్పియో - రూ.60,000
  • ఎక్స్ యూవీ 300 - రూ. 70,000
  • టీయూవీ 300 -రూ.75,000
  • ఎక్స్​యూవీ 500 - రూ.84,000
  • ఆల్టూరాస్ జీ4 - రూ.4,00,000
  • మారాజో - రూ.1,71,000

హోండా:

  • అమేజ్ - రూ.42,000
  • డబ్ల్యూఆర్​వీ - రూ.45,000
  • జాజ్ - రూ.50,000
  • సిటీ- రూ.72,000
  • బీఆర్​వీ - రూ.1,10,000
  • సివిక్ - రూ.2,50,000
  • సీఆర్​వీ - రూ.5,00,000

వీటితో పాటు అన్ని ప్రధాన వాహన కంపెనీలు కూడా రాయితీలు, ఆఫర్లను అందిస్తున్నాయి.

ఇదీ చూడండి:కరోనా మోసాలకు ఫేస్​బుక్​ 'నిషేధం' మందు

Last Updated : Mar 2, 2020, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.