ETV Bharat / business

జియో ఫైబర్ ఎందుకింత ప్రత్యేకమంటే..? - యాక్ట్ ఫైబర్​

భారీ అంచనాల నడుమ జియో ఫైబర్​ సేవలను ఆవిష్కరించింది రిలయన్స్. మునుపెన్నడూ చూడని రీతిలో వినూత్న ఆఫర్లతో ఫైబర్​ ఇంటర్నెట్​ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లు.. ఇతర సంస్థలకు భిన్నంగా జియోను నిలబెడుతున్నాయి. మరి ఆ ఆఫర్లు మీకు కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

జియో ఫైబర్
author img

By

Published : Sep 6, 2019, 7:15 AM IST

Updated : Sep 29, 2019, 2:55 PM IST

'జియో' 4జీతో మొబైల్ ఇంటర్నెట్ రంగంలో సంచలనం సృష్టించింది జియో. ఇప్పుడు మరోసారి ఫైబర్​ ఇంటర్నెట్​ రంగంలో సత్తా చాటేందుకు జియో ఫైబర్​తో మార్కెట్లోకి ప్రవేశించింది. అందరూ అనుకున్నట్లుగానే అదిరే ప్రారంభ ఆఫర్లు తెచ్చింది. అయితే అందరికి వచ్చే సాధారణ సందేహం జియో ఫైబర్​కు.. ప్రస్తుతం మార్కెట్లో ఫైబర్​ ఇంటర్నెట్ సేవలందిస్తున్న సంస్థలకు తేడా ఏంటని. ఆ తేడాలు.. ఇతర సంస్థలతో పోలిస్తే జియో ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అన్నింటి కంటే చౌక..

జియో ఫైబర్ కనీస ఇంటర్నెట్​ వేగం 100 ఎంబీపీఎస్​గా నిర్ణయించింది. ఇందుకు రూ.699 నెలవారీ చందాను వసూలు చేయనున్నట్లు తెలిపింది. మార్కెట్లో ఇతర సంస్థలు అందిస్తున్న కనీస వేగం, ధరతో పోలిస్తే 35 - 45 శాతం వరకు చౌకగా జియో ఫైబర్​ సేవలందిస్తోంది.

ఓటీటీ సేవలు ఉచితం

రూ.699 ప్లాన్​ ఉన్న వినియోగదారులకు మూడు నెలల పాటు జియో సావన్, జియో సినిమా సహా కొన్ని ఓటీటీ యాప్​లు (అమెజాన్​ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్​, హాట్​స్టార్​, వూట్​ వంటివి) ఉచితంగా లభించనున్నాయి. రూ.849 ప్లాన్​లో ఉన్న వినియోగదారులు 3 నెలల పాటు ఓటీటీ యాప్​లన్నీ ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.1,299 ఆ పై ప్లాన్​లో ఉన్న వినియోగదారులు ఏడాది పాటు ఓటీటీ యాప్​ల సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు.

ఫస్ట్​​ డే ఫస్ట్​ షో

థియేటర్లో విడుదలైన కొత్త సినిమాను మొదటి రోజు ఇంట్లోనే కూర్చుని చేసే అవకాశం దక్కనుంది. రూ.2,499 ఆపై ప్లాన్​లో ఉన్న వారికి ఈ సదుపాయం.. వచ్చే ఏడాది మూడో త్రైమాసికం నుంచి అందుబాటులోకి రానుంది. వర్చువల్​ రియాలిటీ సదుపాయం ద్వారా థియేటర్ అనుభూతిని పొందే వీలుంది.

సేవలు వద్దనుకుంటే డబ్బు వాపస్​

అన్ని రకాల ప్లాన్​లకు రూ.2,500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో రూ.1,000 ఇన్​స్టాలేషన్ రుసుము కింద తీసుకుంటుంది జియో. మిగతా రూ.1,500లను సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టుకుంటుంది. జియో ఫైబర్​ సేవలు వద్దనుకున్నప్పుడు ఆ డబ్బును తిరిగిస్తుంది. వార్షిక చందాల కోసం ఫినాన్స్ సదుపాయాన్ని కల్పిస్తోంది జియో.

వీటితో పాటు జియో ల్యాండ్​లైన్​తో దేశవ్యాప్తంగా ఉచిత వాయిస్​ కాల్స్​ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​కు ఏడేళ్లపాటు టాక్స్​ హాలీడే!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UNCTV - AP CLIENTS ONLY
++AUDIO AND VIDEO QUALITY AS INCOMING++
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
Raleigh, NC - 5 September 2019
1. Medium wide of Gov. Roy Cooper walks to podium
2. SOUNDBITE (English) Gov. Roy Cooper, (D) North Carolina:
"Hurricane Dorian's power has arrived in North Carolina with wind, rain and tornadoes lashing our state. We are feeling the storm force but it has only started. We have a long night ahead of us. Everyone needs to stay in a safe and place off the roads until the storm paces. Earlier today our southeastern coastal counties started to experience the storm's impact with destructive tornadoes, heavy rains, damaging winds and power outages. Parts of New Hanover County near Wilmington have seen nine inches of rain already in a short period of time."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Gov. Roy Cooper, (D) North Carolina:
"Conditions will continue to worsen today throughout the night. Tornadoes have touched down today in areas including Brunswick, Lenoir, Wayne and Craven counties and of course at Emerald Isle. Please stay tuned to your local media for tornado warnings and watches. The risk for dangerous flash flooding continues and major river flooding is forecast along the Northeast Cape Fear River near Burgaw."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Mike Sprayberry, North Carolina Emergency Management, Director:
"Hurricane Dorian's impacts included heavy precipitation and winds as well as high storm surge along the coast, sounds and rivers. Risk of flash flooding remains high east of I-95 from the South Carolina border to the Virginia border. Therefore we urge the use of the North Carolina Emergency Management Flood Inundation Mapping and Alert Network."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Katie Webster, North Carolina Emergency Management Meteorologist:
"Conditions across the southeast tonight will continue to deteriorate as we get into the early overnight hours -- say after sunset. Those conditions will worsen as you move northward across the coast. So say to Morehead City type area and Outer Banks. Those areas will begin to see their worst conditions beginning the early morning hours on Friday before sunrise and then ... those type conditions will move northward where did you go to to the northern coast and then finally all areas will see conditions improve pretty rapidly on the backside of Dorian beginning in the south tomorrow. Midday or mid-morning and then through the afternoon in the northern most coastal areas. So really the worse conditions across the coast are expected overnight tonight into the first part of Friday and then improving after that."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
As Hurricane Dorian moves into North Carolina, Governor Roy Cooper says that the state is "feeling the storms force but it has only started."
During a media briefing in Raleigh, Thursday afternoon Gov. Cooper detailed the impact from Hurricane Dorian, he said, "Hurricane Dorian's power has arrived in North Carolina with wind, rain and tornadoes lashing our state."
North Carolina officials say coastal areas have yet to see the worst from Hurricane Dorian despite apparent tornadoes and heavy rains as the storm approaches from the south.
Gov. Roy Cooper urged residents "to stay in a safe place and off the roads" while conditions deteriorate from south to north through the night and Friday morning.
Cooper says tornadoes had already been reported in five counties, and 9 inches of rain had fallen in parts of the county where Wilmington is located.
Forecasters say Hurricane Dorian is expected to slowly weaken as it travels near and along the coasts of South and North Carolina.
North Carolina Emergency Management Meteorologist, Katie Webster, said "all areas will see conditions improve pretty rapidly on the backside of Dorian beginning in the south tomorrow. Midday or mid-morning and then through the afternoon in the northern most coastal areas."
Forecasters expect Dorian's eye to pass near or over parts of the North Carolina coast within the next 12 to 24 hours.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.