ETV Bharat / business

ఫోర్బ్స్​ జాబితా టాప్​ 3లో ఇన్ఫోసిస్​

ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ కంపెనీల్లో.. 17 భారతీయ సంస్థలకు చోటుదక్కింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో ఇన్ఫోసిస్ ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. టీసీఎస్, టాటా మోటార్స్​ సంస్థలు తొలి 50 స్థానాల్లో ఉన్నాయి.

ఫోర్బ్స్ జాబితా
author img

By

Published : Sep 24, 2019, 5:25 PM IST

Updated : Oct 1, 2019, 8:27 PM IST

ఫోర్బ్స్ ప్రకటించిన ఉత్తమ కంపెనీల (250) జాబితాలో..17 భారతీయ సంస్థలు చోటుదక్కించుకున్నాయి.
ఈ జాబితాలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో.. పేమెంట్ సాంకేతిక సంస్థ 'వీసా', లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' ఉన్నాయి.

గత ఏడాది ఫోర్బ్స్​ జాబితాలో 31వ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్.. ఏకంగా ముడో స్థానానికి ఎగబాకడం గమనార్హం.
జపాన్, చైనా, భారత్ మూడు దేశాలకు చెందిన 82 కంపెనీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. విశ్వసనీయత, సామాజిక ప్రవర్తన, వస్తు-సేవల నాణ్యత ఆధారంగా స్టాటిస్టా అనే సంస్థతో కలిసి ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది.

ఫోర్బ్స్​ జాబితాలో భారత కంపెనీలు...

ఫోర్బ్స్​ జాబితా టాప్ 50లో టీసీఎస్​ (22), టాటా మోటార్స్ (31) చోటుదక్కించుకున్నాయి.
ఆ తర్వాత టాటా స్టీల్ (105), లార్సెన్​ టూబ్రో (115), మహీంద్రా&మహీంద్రా (117), హెచ్​డీఎఫ్​సీ (135), బజాజ్ ఫిన్​సర్వ్​ (143), పిరమాల్ ఎంటర్​ప్రైజెస్ (149), స్టీల్ అథారిటీ ఆఫ్​ ఇండియా (153), హెచ్​సీఎల్​ (155), హిందాల్కో(157), విప్రో (168), హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ (204), సన్​ఫార్మా (217), జనరల్ ఇన్​సూరెన్స్ (224), ఐటీసీ (231), ఏషియన్ పెయింట్స్​ (248) ఉన్నాయి.

ఫోర్బ్స్​ జాబితాలోని టాప్​ 10 కంపెనీలు..

నెట్ ఫ్లిక్స్ (4), పేపాల్ (5), మైక్రోసాఫ్ట్​ (6), వాల్ట్​ డిస్నీ (7), టొయోటా మోటార్స్ (8), మాస్టర్ కార్డ్ (9), కాస్ట్​కో హోల్​సేల్(10)
ఫోర్స్బ జాబితాలో 250 అత్యుత్తమ కంపెనీల్లో 59 సంస్థలతో అమెరికా తొలి స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: 'పన్ను కోతతో పెట్టుబడుల స్వర్గధామంగా భారత్​'

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Brighton - 24 September 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Jeremy Corbyn, British opposition leader:
"The Supreme Court has just announced its decision. ++PAUSES FOR APPLAUSE++ And it shows that the Prime Minister has acted wrongly in shutting down Parliament. ++PAUSES FOR APPLAUSE++ It demonstrates, it demonstrates a contempt for democracy and an abuse of power by him, and ++PAUSES FOR APPLAUSE++ the Supreme Court therefore passes the baton to the Speaker to recall Parliament. I will be in touch immediately to demand that Parliament is recalled, so that we can question that Prime Minister ++PAUSES FOR APPLAUSE++ demand that he obeys the law that's been passed by Parliament and recognise that our Parliament is elected by our people to hold our government to account. A Labour government would want to be held to account, we wouldn't bypass democracy. ++PAUSES FOR APPLAUSE++ And I invite Boris Johnson in the historic words, to consider his position ++PAUSES FOR APPLAUSE++ and become the shortest serving Prime Minister there's ever been. So, obey the law, take no-deal (Brexit) off the table and have an election to elect a government that respects democracy, that respects the rule of law and brings power back to the people, not usurps it in the way Boris Johnson has done. Conference, I thank you."
2. Corbyn walks away from podium, applauds ++CONTINUES FROM PREVIOUS SHOT++
STORYLINE:
British opposition leader Jeremy Corbyn on Tuesday welcomed the country's Supreme Court ruling that Prime Minister Boris Johnson's move to suspend Parliament was illegal.
Speaking at a Labour party conference in Brighton, Corbyn also accused Johnson of abusing his power when he ordered Parliament's prorogation until less than two weeks from Britain's scheduled exit from the European Union.
Corbyn used his address to call on Johnson to resign "and become the shortest serving prime minister there's ever been."
  
He further called for a recall of Parliament.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.