ETV Bharat / business

జైట్లీ మృతి పట్ల పారిశ్రామిక దిగ్గజాల సంతాపం - సునీల్ మిత్తలు

అరుణ్​ జైట్లీ మరణం దేశానికి తీరని లోటని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. జైట్లీ మృతికి సంతాపం తెలుపుతూ.. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు పలు సంస్థల అధినేతలు.

అరుణ్​ జైట్లీ
author img

By

Published : Aug 24, 2019, 5:45 PM IST

Updated : Sep 28, 2019, 3:22 AM IST

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ మృతి పట్ల సంతాపం తెలిపారు పలువురు పారిశ్రామిక వేత్తలు. ఆర్థిక మంత్రిగా జైట్లీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జైట్లీని గొప్ప సంస్కరణకర్తగా, రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దిల్లీ ఎయిమ్స్​లో చేరిన జైట్లీ.. పరిస్థితి విషమించి నేడు తుదిశ్వాస విడిచారు.

"జైట్లీ గొప్ప వక్త, పార్లమెంటరీయన్, ప్రజా పథకాల రూపకర్త. ప్రజలతో మమేకమై పని చేసే సామర్థ్యం ఆయన సొంతం. అభివృద్ధి పథంలో భారత్​ దూసుకెళ్లేందుకు ఆయనొక ఉత్ప్రేరకంగా పనిచేశారు." - గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్​ ఛైర్మన్

adani
గౌతమ్ అదానీ ట్వీట్​

దేశం ఒక గొప్ప నాయకుడిని, న్యాయ కోవిదుడిని కోల్పోయిందని భారతీ ఎయిర్​టెల్​ ఛైర్మన్​ సునీల్ మిత్తల్​ పేర్కొన్నారు.

" జైట్లీ తీసుకునే నిర్ణయాలు చాలా మందిని ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ప్రత్యర్థి పార్టీలు సైతం సంక్లిష్ట పరిస్థితుల్లో ఆయన విధానాలనే అనుసరించేవి. అయన న్యాయ చతురత, సలహాలు కుటుంబ సమస్యల పరిష్కారానికి, వక్తిగత వ్యవహారాలన్నింటికీ ఉపయోగపడేవి. " - సునీల్​ మిత్తల్, భారతీ ఎయిర్​టెల్​ ఛైర్మన్​

" దృఢ నిశ్చయంతో తన జీవితాన్ని దేశంకోసం అంకితం చేసిన జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని నేను ప్రార్థిస్తున్నా. ఆయనకు నా సెల్యూట్​."
- ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా గ్రూపు ఛైర్మన్

mahindra
ఆనంద్​ మహీంద్రా ట్వీట్​

" దేశం గొప్ప మేధావిని కోల్పోయింది. జీఎస్టీ వంటి సంస్కరణలతో.. ఇటీవలి కాలంలో గొప్ప సంస్కరణకర్తగా ఆయన్ను దేశం కచ్చితంగా గుర్తుంచుకుంటుంది."
- దీపక్ పరేఖ్​, హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్ ఛైర్మన్

"జైట్లీ మరణం ఒక పార్టీకే కాదు, దేశానికీ తీరని లోటు. ఆయనకున్న రాజకీయ, న్యాయ, ఆర్థిక, అంతర్జాతీయ అనుభవాన్ని చూసి .. నేనెప్పుడూ ఆయన్ను దూరదృష్టి ఉన్న గొప్ప వ్యక్తిగా భావిస్తుండేవాడిని."

- అనిల్ అగర్వాల్, వేదాంత ఛైర్మన్

వీరితో పాటు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్, సీసీఐ అధ్యక్షుడు రాజీవ్ తల్వార్, అసోచామ్​ అధ్యక్షుడు బీకే గోయెంకా, జెఎస్​డబ్ల్యూ గ్రూప్​ సీఎండీ సజ్జన్ జిందాల్​ల సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్​ ద్వారా సంతాపం తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి జైట్లీ చేసిన కృషిని కొనియాడారు.

ఇదీ చూడండి: విత్త మంత్రిగా జైట్లీ: జీఎస్టీ నుంచి బడ్జెట్​ 2.0 వరకు...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PART OVERLAID WITH COMMENTARY++
BRITISH MOVIETONE – AP CLIENTS ONLY
Paris -  August 1944 (Exact date unknown)
++BLACK AND WHITE++
++4:3++
1. Various of crowd waving and cheering as French Armored Division enters Paris
2. Various of French Armored Division driving past Notre Dame cathedral
3. Various  of crowd waving and cheering as French Armored Division drives on the Champs-Elysees
4. Various of French soldiers shooting during street battle
5. Various of tanks and soldiers in the streets of Paris
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 23 August 2019
++16:9++
6. Harold Angle, 96-year-old US veteran, looking at an old photograph of himself
7. Close-up photo of Harold Angle in military uniform taken in 1944
8. SOUNDBITE (English) Harold Angle, US veteran:
"Frankly the veterans, all the veterans of World War II, I think we saved the world. I mean to be under the domination of a dictatorship like the Hitler regime and some of the terrible, terrible things that they did and especially some of the storm troopers, I mean, when you talk about taking little kids out on a firing range and shooting them for target practice, I mean it's emotional (starts crying). I can't imagine anybody doing things like that. So I think we really did save the world. The guy had to be stopped."
BRITISH MOVIETONE – AP CLIENTS ONLY
Paris - August 1944 (Exact date unknown)
++BLACK AND WHITE++
++4:3++
9. Various of German soldiers surrendering, with their hands up, and being driven away
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 23 August 2019
++16:9++
10. Set-up shot of Harold Radish, 95 year-old US veteran
11. Close medals on his jacket
12. SOUNDBITE (English) Harold Radish, US veteran:
"That's what's important about the liberation of Paris, It was a new thing, something had changed, the world was gonna get a little better. You saw buildings that people were living in that were knocked down et cetera. You went through London it was torn down. In the United States you didn't see that, so that the war was just you know a figure of your imagination, you were psyched 'Let's go! Nothing can happen." But once you saw the real thing, then you were frightened and the bullets started flying at you. When you got to Paris, the bullets had stopped already. So it was a different kind of world."
BRITISH MOVIETONE – AP CLIENTS ONLY
Paris - August 1944 (Exact date unknown)
++BLACK AND WHITE++
++4:3++
13. Various of Parisians cheering with people holding an American flag
14. Various of Parisians cheering with Canadian flag hanging on balcony
15. Various of Parisians cheering, women kissing American soldiers
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 23 August 2019
16. SOUNDBITE (English) Harold Radish, US veteran:
"It was over. You came in to Paris, you were a hero. There was the Mademoiselles all around. You know, we, in the prison camp, talked about food constantly. As soon as we were liberated that day the talk was all sex. I mean these were men. They were stopped but still liberated."
BRITISH MOVIETONE – AP CLIENTS ONLY
Paris - August 1944 (Exact date unknown)
++BLACK AND WHITE++
++4:3++
17. AERIAL  shot of the Champs-Elysees showing crowd in street celebrating the liberation of Paris
18. Various of General Charles de Gaulle walking down the Champs-Elysees, crowd cheering
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 23 August 2019
++16:9++
19. Set-up shot of Steve Melnikoff, 99 year-old US veteran
20. Close-up medals, including Purple Heart, on his jacket
21. SOUNDBITE (English) Steve Melnikoff, US veteran:
"So I was there the whole time and I want to be told so that people know and I speak for the infantry especially the combat infantry because people hear the stories of Hollywood but they don't want to talk about the story of the guys that really did the job. The combat infantry. And I've tried to tell people that the story I give is not any different for the next guy. There was another regiment, another division, another place."
22. Close-up Melnikoff's cap reading "World War II veteran. 1941-1954"
23. Melnikoff during interview
STORYLINE:
Paris is set to hold commemoration ceremonies on Sunday to mark 75 years since Allied troops freed the French capital from Nazi occupation in 1944.
The German Wehrmacht first marched into Paris on 14 June, 1940, and then began four long years of Nazi occupation.
On 25 August, 1944, Paris was liberated by Allied forces and the Champs-Elysees burst into joyful celebrations.
Some veterans spoke to The Associated Press about their experiences with the US military in Europe during World War II, and the importance of remembering and not repeating mistakes of the past.
These men are part of a group of World War II veterans taking part in commemorations of the 75th anniversary of the Allied operation to liberate Paris from Nazi occupation.
The US veterans will participate in a ceremony at the Eiffel Tower on Sunday, Aug. 25 to mark 75 years since French firefighters raised a homemade flag to replace the Nazi flag that had flown over the French capital for four years.
Harold Angle, 96, landed in Normandy in 1944, and moved quickly into eastern France, where his division fought through a brutal winter, losing comrades and morale.
He saved a piece of a bullet that hit his helmet, with a photo of him and a letter he wrote home to his mother, describing his scrape with death.
Harold Radish, 95, arrived in Normandy a few months after D-Day, fought into Germany, and then was captured and held as a prisoner of war.
As a Jew, he remains surprised and grateful to have made it out alive. He came to Paris after the liberation and reveled in the Parisians' appreciation.
Steve Melnikoff, 99, came ashore in Normandy on D-Day, and saw horrors that bring tears to his eyes to this day.
He was wounded in the Battle for Normandy, and was in a hospital when Paris was liberated.
Today he wears a Purple Heart medal and stresses the importance of remembering the infantrymen on the front lines, who see the worst of fighting in any war.
Hope for salvation soared with the D-Day landings on the beaches of Normandy by Allied forces on 6 June 1944.
Allied troops began rolling into the French capital on 24 August 1944, but the Liberation of Paris was messy, chaotic and dangerous with shooting by those making a last stand.
More than 1,400 Parisians - including nearly 600 civilians - were killed in street battles.
Some 3,200 German troops were killed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 3:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.