ETV Bharat / business

ఘోసన్​కు బెయిల్​

నిస్సాన్​ సంస్థ మాజీ అధినేత ఘోసన్​కు టోక్యో కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నవంబర్​లో ఘోసన్ అరెస్టయ్యారు.

ఘోసన్​
author img

By

Published : Mar 5, 2019, 5:11 PM IST

ఆటోమొబైల్​ దిగ్గజం 'నిస్సాన్​' మాజీ అధినేత కార్లోస్​ ఘోసన్​కు టోక్యో కోర్టు మంగళవారం బెయిల్​ మంజూరు చేసింది. సంస్థలో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడినట్లు ఘోసన్​పై ఆరోపణలున్నాయి.

ఆయన్ను 2018 నవంబర్​ 19న జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు మూడు నెలలు జైల్లో గడిపిన తర్వాత అనూహ్య రీతిలో ఘోసన్​కు బెయిల్​ మంజూరైంది. 9 మిలియన్​ డాలర్ల పూచీకత్తుతో టోక్యోకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ దరఖాస్తులను తోసిపుచ్చిన కోర్టు మూడో సారి సానుకూలంగా స్పందించింది.

నిన్న ఘోసన్​ తరపున వాదించిన కొత్త న్యాయవాది జునీచిరో హిరోనకా మీడియాతో మాట్లాడుతూ... ఈసారి బెయిల్​ కోసం కొత్త కారణాలు జోడించినట్లు పేర్కొన్నారు. జపాన్​లో ఉన్నత స్థాయిలో ఉన్నవారందరి కేసులు వాదించే న్యాయవాదిగా హిరోనకాకు పేరుంది.

విదేశాలకు వెళ్లొద్దు

ఇతర దేశాలకు పారిపోయే అవకాశం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు ఇంతకు ముందు తీర్పులో పేర్కొంది. ఆరోపణల నేపథ్యంలో ఘోసన్ జపాన్ విడిచి వెళ్లేందుకు వీల్లేదని షరతులు విధించింది టోక్యో కోర్టు.

నేనెందుకు సిగ్గుపడాలి: ఘోసన్​

చాలా కాలం తర్వాత విదేశీ మీడియాతో మాట్లాడిన ఘోసన్ నిర్భందం పొడగింపు ఏ దేశంలోనైనా సాధారణమైన విషయమన్నారు. అలాంటప్పుడు "నాకు శిక్ష పడకముందే నేనెందుకు సిగ్గు పడాలి" అని ఘోసన్​ అన్నారు.

ఆరోపణలు ఇవే

నిస్సాన్​, మిస్తుబుషి, రెనో సంస్థల నుంచి ఘోసన్​పై ఆరోపణలున్నాయి. వాటిలో రెండు ఆయన వేతనాలకు సంబంధించినవి. మూడోది ఆయన వ్యక్తిగత నష్టాలను నిస్సాన్​కు బదిలీ చేశారనే ఆరోపణ.

undefined

జపనీస్​ చట్ట ప్రకారం

జపనీస్​ చట్టాల ప్రకారం నిందితులు 22 రోజులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిందుతుడిపై తాజాగా మరో ఆరోపణ వస్తే అప్పుడు నెలరోజుల పాటు కస్టడీని పొడగించవచ్చు. అలా పొడిగింపు కారణంగా ఘోసన్​ మూడు నెలల పాటు జైల్లో ఉండాల్సొచ్చింది.

జపాన్​లో ఈ విధమైన పాతకాలపు చట్టాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి​కి వెళ్తామని ఘోసన్​ భార్య కరోలీ ప్రకటించారు.

నిరాకరించిన నిస్సాన్

ఘోసన్​కు కోర్టు బెయిల్ మంజూరు చేయటంపై నిస్సాన్​ సంస్థ స్పందించేందుకు నిరాకరించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Abdullah bin Nasser bin Khalifa Stadium, Doha, Qatar. 4th March 2019.
+++SHOTLIST TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Al Kass
DURATION: 01:22
STORYLINE:
Qatar's Al Duhail and Iranian side Esteghlal meet for their AFC (Asian Football Confederation) Champions League Group C opener in Doha on Tuesday.
Al Duhail have competed in every edition of the tournament since 2012, but have never made it past the quarter-final stage - something they achieved three times previously in 2013, 2015 and 2018.
The Qatari side were one of the main stories to come out of last year's competition as they went on a nine-match winning run, before they suffered a last eight second leg defeat to Iran's Persepolis.
Esteghlal won the tournament in 1991, and also in 1970 under its previous incarnation - the Asian Club Championship.
Like Al Duhail, Esteghlal also reached the quarter-final stage in 2018 before their elimination at the hands of another side from Qatar, Al Sadd.
Al Ain and Al Hilal are the other teams in Group C.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.