ETV Bharat / business

ఈ నలుగురు నిర్వహిస్తున్న కంపెనీల విలువెంతంటే..!

మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్ వంటి టెక్​ దిగ్గజాలు భారతీయుల సారథ్యంలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో అమెరికన్ సంస్థ ఐబీఎం చేరింది. ఐబీఎం సీఈఓగా అర్వింద్​​ కృష్ణను ఎంపిక చేస్తూ సంస్థ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకంతో భారతీయ నాయకత్వంపై కంపెనీల నమ్మకం ఎలాంటిదో మరోసారి రుజువైంది. ఇందులో గుర్తించదగిన మరో విషయం ఏంటంటే ఆ కంపెనీల మార్కెట్​ విలువ .. మన స్టాక్ మార్కెట్ల పూర్తి విలువ​ కన్నా అధికం. ఇంతకీ వాటి విలువెంతో తెలుసా?

tech
భారతీయ సారథులు
author img

By

Published : Feb 1, 2020, 8:03 AM IST

Updated : Feb 28, 2020, 6:01 PM IST

భారత టెక్‌ నిపుణులు సీఈఓలుగా వ్యవహరిస్తున్న కంపెనీల జాబితాలో తాజాగా ఐబీఎం వచ్చి చేరింది. ఆసక్తికర విషయం ఏమిటంటే... యూఎస్‌లో అధిక మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) గల కంపెనీలకు భారత నిపుణులే సారథ్యం వహించటం.

తొలుత సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ఎంపికైనప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అమెరికన్‌ సంస్థకు భారతీయుడు సారథ్యం వహించటం ఏమిటని వ్యాఖ్యానించారు. తదుపరి గూగుల్‌ సీఈఓగా సుందర్‌ పిఛాయ్‌ నియమితులు కావటం, అడోబ్​కు శంతను నారాయణ్‌ నాయకత్వం వహించటం వంటి పరిణామాలతో ప్రపంచ దేశాలు మన నాయకత్వ పటిమను గుర్తించినట్లు అయ్యింది.

ఇప్పుడు తాజాగా ఐబీఎంకు భారతీయుడైన అర్వింద్‌ కృష్ణ సీఈఓ అయ్యారు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సర్వీసెస్‌ విభాగంలో ఐబీఎం పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక కంపెనీకి సీఈఓగా భారతీయుడు ఎంపిక కావటం... మన సత్తా మరింతగా విస్తరించినట్లు అయిందని స్థానిక ఐటీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ కంపెనీల మార్కెట్‌ విలువ కూడా ఎంతో అధికంగా ఉంది. ఎంత అంటే...? మనదేశంలో స్టాక్‌మార్కెట్ల మొత్తం విలువ కంటే కూడా ఎక్కువ! 2018లో మన స్టాక్‌మార్కెట్లు నమోదు చేసిన గరిష్ఠ మార్కెట్‌ విలువ 2.45 ట్రిలియన్‌ డాలర్లు. కానీ ఈ నాలుగు కంపెనీలు...మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం- మార్కెట్‌ విలువ దీనికంటే అధికంగా 2.6 ట్రిలియన్‌ డాలర్లు ఉండటం ప్రత్యేకత.

mcap
నాలుగు కంపెనీల మార్కెట్ విలువ

మన భారతీయులు అత్యుత్తుమ నిర్వహణ నైపుణ్యాల వల్లే దిగ్గజ సంస్థల్లో అగ్రగాములుగా రాణిస్తున్నారు. ఇకపై టెక్నాలజీ సంస్థల నిర్వాహకులతో వైట్‌హౌస్‌ నిర్వహించే సమావేశాల్లో హ్యామ్‌బర్గర్స్‌ స్థానంలో సమోసాలు పెట్టాల్సి రావచ్చు’
- ఆనంద్‌ మహీంద్రా సరదా ట్వీట్‌

ఇదీ చూడండి: సవాళ్ల పథంలో బడ్జెట్ రథం.. స్వప్నం సాకారమయ్యేనా?

Intro:علی گڑھ مسلم یونیورسٹی کے طلباء اور فنکاروں نے باب سید کے قریب دیوار پر مختلف قسم کی تصاویر اور پینٹنگز بنا کر سی اے اے، این آر سی اور این پی آر کے خلاف احتجاجی مظاہرہ کر رہے ہیں.

Body:سی اے اے اور این آر سی کے خلاف ملک بھر میں چل رہے احتجاج کے منتظر نظر علی گڑھ مسلم یونیورسٹی میں بھی پچھلے 48 دنوں سے مستقل احتجاجی مظاہرہ باب سید پر چل رہا ہے۔ یونیورسٹی کے طلباء و طالبات اور فنکاروں نے دیوار پر مختلف قسم کے اشعار، پینٹنگ اور تصویر بنا کر اس دیوار کو آزادی کا دیوار بنا دیا ہے۔

طلباء کا کہنا ہے کہ مودی اور امت شاہ کے ذریعے لایا گیا کالا قانون آئین کے خلاف ہے۔ ہمارا آئین کا آرٹیکل 14 جو سبھی کو برابری کا حق دیتا ہے اور ہمارا آئین بہت مضبوط ہے وہ کسی بھی چیز کو سپورٹ نہیں کرتا جو مذہب کے نام پر لوگوں کو بانٹتا ہوں۔

Conclusion:یونیورسٹی کے فنکار طالب علم نے بتایا سی اے اے اور این آر سی کے خلاف احتجاج جو چل رہا ہے ہم اسی سے متعلق پینٹنگ بنا رہے ہیں جو کالا قانون مودی اور امت شاہ لائے ہے اسی کے خلاف ہم یہ دکھانا چاہتے ہیں ہندوستان کا آئین بہت مضبوط ہے اور وہ کسی بھی چیز کو سپورٹ نہیں کرتا ہے جو مذہب کے نام پر بھٹکا ہوں۔ ہمارا آرٹیکل 14 جو برابری کا حق دیتا ہے تو ہم ایسے کسی قانون کو نہیں مانیں گے۔ ہم اس پینٹنگ کے ذریعے یہی دکھانا چاہتے ہیں اور برابر میں ایک خاتون ہے جو ہاتھ میں آئین کی کاپی لی ہوئی ہے۔

یونیورسٹی کی طالبہ فنکار نے بتایا آپ دیکھ سکتے ہیں جیسے کہ خاتون جو ہے وہ زیادہ سے زیادہ احتجاج میں حصہ لے رہی ہیں تو ہم یہ دکھانا چاہتے ہیں یہ خاتون کوشش کر رہی ہے کہ یہ قانون نہ آئے تاکہ ہم سب محفوظ رہ سکیں۔ یہ آئین کی کاپی ہے جو سی اے اے کو روکنے کی کوشش کر رہی ہے جیسا کہ ہم جانتے ہیں یہ آئین کے خلاف ہے۔

۱۔ بائٹ۔۔۔۔۔ طالب علم۔۔۔۔۔۔فنکار۔۔۔۔۔اے ایم یو۔
۲۔ بائٹ۔۔۔۔۔ طالبہ۔۔۔۔۔۔فنکار۔۔۔۔۔۔۔اے ایم یو۔

Suhail Ahmad
7206466
9760108621
Last Updated : Feb 28, 2020, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.