ETV Bharat / business

5 కెమెరాలతో ఎంఐ10 స్మార్ట్​ఫోన్​- విడుదల తేదీ తెలుసా? - xiaomi new launch 2020

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ ఫిబ్రవరి 13న తన ఎంఐ 10 సిరీస్ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంఐ 10, ఎంఐ 10 ప్రో లాంఛింగ్ ఈవెంట్​ను ఆన్​లైన్​లో నిర్వహించనుంది.

Xiaomi Mi 10 and Mi 10 Pro
షియోమీ: ఫిబ్రవరి 13న చైనాలో ఎంఐ 10 సిరీస్ విడుదల
author img

By

Published : Feb 10, 2020, 2:14 PM IST

Updated : Feb 29, 2020, 8:59 PM IST

ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ తన ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రోలను ఫిబ్రవరి 13న చైనాలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఎంఐ 10 సిరీస్​ ఈవెంట్​ను ఆన్​లైన్​లో మాత్రమే హోస్ట్ చేయాలని షియోమీ నిర్ణయించింది.

షియోమీ ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది. ఎంఐ10, ఎంఐ 10 ప్రోల్లోని పంచ్ హోల్​ కట్​అవుట్​ లోపల ఈ కెమెరా ఉంటుంది. అయితే దీనిలో వాడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్​ఓసీ ప్రాసెసర్... ఫిబ్రవరి 11న లాంఛ్​ కానున్న సామ్​సంగ్ గెలక్సీ ఎస్​ 20 సిరీస్​లో కూడా ఇదే వాడడం గమనార్హం.

షియోమీ ఎంఐ 10 సిరీస్ ఫీచర్లు​

ఎంఐ 10 ఎంఐ 10 ప్రో
6.5 అంగుళాల అమోలెడ్​ డిస్​ప్లే (90హెచ్​డబ్ల్యూ రిఫ్రెష్ రేటు) 6.5 అంగుళాల అమోలెడ్ డిస్​ప్లే(120 హెచ్​డబ్ల్యూ రిఫ్రెష్ రేటు)
ఇన్​డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్​ ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్​ఓసీ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్​ఓసీ ప్రాసెసర్
12 జీబీ ర్యామ్​+256జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ

16జీబీ ర్యామ్​ (ఎల్​పీడీడీఆర్​ 5 ర్యామ్​)+ 256జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ

5జీ సపోర్ట్ 5జీ సపోర్ట్
4500 ఎంఏహెచ్ బ్యాటరీ 5250 ఎమ్​ఏహెచ్ బ్యాటరీ
40 వాట్​ వైర్డ్​ ​+30 వాట్​ వైర్​లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 66 వాట్ ఫాస్ట్​ఛార్జింగ్ సపోర్ట్
ఎంఐ 10 కెమెరా ఎంఐ 10 ప్రో కెమెరా
108 ఎంపీ ప్రైమరీ రియర్​ కెమెరా 108 ఎంపీ ప్రైమరీ రియర్​ కెమెరా
వెనుక భాగంలో క్వాడ్ కెమెరా వెనుక భాగంలో క్వాడ్ కెమెరా
48 ఎంపీ టెలిఫొటో కెమెరా (5ఎక్స్​ ఆప్టికల్ జూమ్​ సామర్థ్యం) 48 ఎంపీ టెలిఫొటో కెమెరా (5ఎక్స్​ ఆప్టికల్ జూమ్​ సామర్థ్యం)
12 ఎంపీ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ 12 ఎంపీ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్
8 ఎంపీ డెప్త్​ సెన్సార్​ 8 ఎంపీ డెప్త్​ సెన్సార్​

భారత్​లో లాంఛ్ అవుతుందా?

షియోమీ ఈ స్మార్ట్​ఫోన్లను భారత్​లో విడుదల చేస్తుందా లేదా అనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒక వేళ భారత్​కు తేవాలనుకుంటే మాత్రం 2020 మార్చి, ఏప్రిల్​లో తీసుకురావచ్చు.

ఇదీ చూడండి: జనవరిలోనూ 'ఆటో' రివర్స్​ గేర్​- సేల్స్​ 6.2% డౌన్

Last Updated : Feb 29, 2020, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.