ETV Bharat / business

షియోమీ 'టైప్​-సీ 65డబ్ల్యూ' యూనివర్సల్ ఛార్జర్ విడుదల - షియోమీ ఫాస్ట్​ఛార్జర్

షియోమీ చైనాలో 'టైప్​-సీ 65డబ్ల్యూ' యూనివర్సల్ ఛార్జర్​ను విడుదల చేసింది. దీనిని స్మార్ట్​ఫోన్​లకే కాకుండా ల్యాప్​టాప్​లకు కూడా ఉపయోగించవచ్చు. మాక్​బుక్స్, యాపిల్ ఐఫోన్​లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుందని షియోమీ తెలిపింది.

Xiaomi Launches Type-C 65W Universal Charger
షియోమీ టైప్​-సీ65డబ్ల్యూ యూనివర్సల్ ఛార్జర్
author img

By

Published : Feb 8, 2020, 1:17 PM IST

Updated : Feb 29, 2020, 3:17 PM IST

చైనీస్ టెక్​ దిగ్గజం షియోమీ 'టైప్​-సీ 65డబ్ల్యూ' యూనివర్సల్ ఫాస్ట్​ ఛార్జర్​ను చైనాలో విడుదల చేసింది. దీని ద్వారా స్మార్ట్​ఫోన్​లను మాత్రమే కాకుండా, ల్యాప్​టాప్​లు, టాబ్లెట్​లు, నింటెండో స్విచ్, యూఎస్​బీ టైప్​-సీ పోర్టుకు మద్దతిచ్చే ఇతర గేమింగ్ పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు.

అందరికీ మద్దతిస్తా!

అంతేకాకుండా ఐఫోన్ 11 సిరీస్​, 2016 తరువాత విడుదలైన ఆపిల్ మాక్​​బుక్ ప్రో 15 కూడా ఈ ఫాస్ట్​ ఛార్జర్​ను ఉపయోగించవచ్చని షియోమీ తెలిపింది.

షియోమీ టైప్​-సీ 65డబ్ల్యూ యూనివర్సల్ ఛార్జర్... 13 అంగుళాల మాక్​బుక్​ ప్రోను ఒక గంట 50 నిమిషాల్లో, 15 అంగుళాల ఎమ్​ఐ నోట్​బుక్ ప్రోను 2 గంటల 25 నిమిషాల్లో ఛార్జ్​ చేస్తుంది. ఐఫోన్ 11 - ఒక గంట 50 నిమిషాల్లో, రెడ్​మీ కే20 ప్రో - ఒక గంట 40 నిమిషాల్ల ఛార్జ్​ అవుతాయి. ఇది ఆసుస్, డెల్, హెచ్​పీ, లెనోవా, రేజర్​, శామ్​సంగ్​ లాంటి బ్రాడ్ల నోట్​బుక్​లకూ సపోర్ట్ చేస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

చాలా కాంపాక్ట్​గా

షియోమీ టైప్​-సీ పవర్ అడాప్టర్​ 65 డబ్ల్యూని చైనాలో ప్రారంభించింది. ఇది ఒకే యూనివర్సల్ టైప్​-సీ పోర్టుతో వస్తుంది. ఇది మునుపటి ఫాస్ట్​ ఛార్జర్ల కంటే పరిమాణంలో 27 శాతం చిన్నగా చాలా కాంపాక్ట్​గా ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇది చైనాలోని అధికారిక ఎమ్​ఐ ఆన్​లైన్ స్టోర్​లో లభిస్తుంది. దీని ధర 129 సీఎన్​వై (సుమారు రూ.1,300) ఉంది.

షియోమీ ఈ ఫాస్ట్ ఛార్జర్​తో పాటు యూఎస్​బీ ఛార్జర్ 65 ఫాస్ట్​ఛార్జ్​ వెర్షన్​ (2ఏ1సీ)ని అందిస్తోంది. ఇందులో 2 యూఎస్​బీ టైప్​-ఏ పోర్టులు, ఒకేసారి పలు పరికరాలు ఛార్జ్​ చేయడానికి యూఎస్​బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి.

కచ్చితత్వంతో..

ఈ ఫాస్ట్​ ఛార్జర్​ మంచి తెల్లని రంగులో ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత నుంచి తట్టుకునే, అగ్ని నిరోధకత సామర్థ్యం దీనికి ఉంది. షియోమీ అడాప్టర్​లో​ అధిక కచ్చితత్వ నిరోధక కెపాసిటర్ సెన్సార్​ ఉంది. ఇది వేర్వేరు పరికరాలకు అనుగుణంగా ఛార్జింగ్ చేస్తుంది. దెబ్బతినే ప్రమాదం లేకుండా వేర్వేరు పరికరాలను సరైన వేగంతో ఛార్జ్ చేస్తుంది. షియోమీ త్వరలో 100 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ తీసుకురావాలని చూస్తోంది.

ఇదీ చూడండి: ఆటో ఎక్స్​పో 2020: కళ్లు చెదిరే కార్లు.. అదిరే మోడళ్లు

ZCZC
PRI GEN INT
.TOKYO FGN6
JAPAN-VIRUS-SHIP
Three more coronavirus cases found on Japan cruise ship
         Tokyo, Feb 8 (AFP) Three more people on a cruise ship off Japan have tested positive for the new coronavirus, bringing the number aboard to 64, the government said Saturday, with passengers facing a two-week quarantine.
         The latest confirmation came a day after an additional 41 passengers were found to have contracted the virus, which has killed hundreds of people, most of them in China, where it has infected more than 30,000 on the mainland.
         Japanese authorities have so far tested about 280 people on board the Diamond Princess, which was quarantined after a former passenger, who disembarked in Hong Kong last month, was diagnosed with the virus.
         Test results from six more people were released on Saturday, with three of them confirmed infected, the health ministry said without giving further details such as their nationalities.
         The three people have already been sent to hospital, the ministry said in a statement.
         There were more than 3,700 passengers and crew on the ship when it arrived off Japan's coast on Monday evening. It docked in Yokohama on Thursday to resupply for a quarantine that could last until February 19.
         One of those found infected is in serious condition. Many on board are elderly and at greater risk of developing complications from the virus.
         Testing was initially carried out on those who displayed symptoms or had come into close contact with the former passenger diagnosed.
         Japan has already reported at least 25 cases of coronavirus aside from the infections on board the ship, and evacuated hundreds of citizens from Wuhan, the Chinese city where the pathogen emerged, including on a fourth flight Friday.
Passengers on the ship have been asked to stay inside their cabins to prevent new infections and have expressed confusion and frustration.
         The World Health Organisation (WHO) called on Tokyo to provide sufficient support, including mental care, for the passengers and patients.
"There's a lot to do to support those patients. Not just from the point of view of their physical health but from a mental health perspective," Michael Ryan, head of the WHO's Health Emergencies Programme, told reporters in Geneva on Friday.
         "It's quite scary, very, very scary to be in that situation," he said. "It's a very stressful situation for those individuals." But he also called for calm, saying: "Let's be careful here not to overreact. This is a very close community living in very close quarters." (AFP)

PMS
PMS
02080910
NNNN
Last Updated : Feb 29, 2020, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.