ETV Bharat / business

పెగాసస్ స్పైవేర్​ దాడులపై వాట్సాప్​ విచారం - పెగాసస్ స్పైవేర్​ దాడులపై వాట్సాప్​ విచారం

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక వాట్సాప్​ పెగాసస్ స్పైవేర్ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. వినియోగదారులు తమ వాట్సాప్​ ఖాతాలను వెంటనే అప్​డేట్​ చేసుకోవాలని భారత సైబర్​ భద్రతా సంస్థ.. సీఈఆర్​టీ-ఇన్​ సూచించింది.

పెగాసస్ స్పైవేర్​ దాడులపై వాట్సాప్​ విచారం
author img

By

Published : Nov 20, 2019, 10:12 PM IST

ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ 'పెగాసస్' దాడులపై వాట్సాప్​ 'విచారం' వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. సమస్య పరిష్కారానికి అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

పెగాసస్​ దాడులను అరికట్టేందుకు వాట్సాప్​ తగిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించింది.

గూఢచర్యం..

ఫేస్​బుక్​కు చెందిన వాట్సాప్​.. గత నెలలో పెగాసస్ స్పైవేర్​ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని తస్కరించారని పేర్కొంది.

స్నూపింగ్​ సమస్యపై చర్చ...

కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్​ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వాట్సాప్​ స్నూపింగ్ సమస్య చర్చకు వచ్చింది. ఫలితంగా పార్లమెంట్​లో ఈ సమస్యపై వాడివేడి చర్చ సాగింది.

దీనిపై లోక్​సభలో ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ భారతీయుల ఫోన్​లను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులకు పాల్పడుతోందని వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్... వాట్సాప్​ను హెచ్చరించిందని వెల్లడించారు.

భారత్​ హెచ్చరిక

వాట్సాప్ ద్వారా ప్రమాదకర సైబర్ దాడులు జరుగుతున్నట్లు భారత సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్‌టీ-ఇన్ హెచ్చరించింది. ఈ సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు వినియోగదారులు తమ వాట్సాప్‌ను తాజా వర్షన్‌లోకి అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఇన్‌ సూచించింది.

ఇదీ చూడండి: చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST
++PART MUTE FROM SOURCE++
SPANISH NATIONAL POLICE - AP CLIENTS ONLY
Madrid – 16 November 2019
1. Various of police officers breaking down door, entering residence shouting (Spanish) "Police, police"
2. Room inside residence showing desk, computer screens ++MUTE++
3. Police officer working at computer ++MUTE++
4. Various of police walking towards another residence
5. Police officers go through belongings of suspect inside residence ++MUTE++
6. Computers, hardware, screens ++MUTE ++
7. Police officer looks under bed ++MUTE ++
8. Officers looking at screen ++MUTE ++
9. TV Screen shows information ++MUTE ++
10. Officer looking at mobile phone ++MUTE ++
11. Suspect in room ++MUTE ++ ++BLURRED FROM SOURCE++
12. Officers searching room ++MUTE ++ ++BLURRED FROM SOURCE++
13. Pan from computer hard drive to screen ++MUTE ++
14. Officers searching room ++MUTE ++ ++BLURRED FROM SOURCE++
15. Officers looking at remote controls and mobile phone ++MUTE ++
16. Officers registering confiscated hardware ++MUTE ++
17. Officer looking at hardware ++MUTE ++
18. Officer going through bag, taking out screwdriver ++MUTE ++
19. Officer looking at screen ++MUTE ++
20. Various of officer scrolling through cell phone ++MUTE ++
21. TV screen ++MUTE ++
STORYLINE:
Twelve people have been arrested in Spain after a police operation against the illegal commercialization of digital TV stations and on-demand videos.
The 13 raids happened across the country after a two-year investigation and the accused have been charged with crimes against intellectual property, money laundering and belonging to a criminal organization.
Four members of the gang were in charge of the illegal downlinking of TV station content which they would then offer to the public via social media.
This part of the group were also in charge of receiving payment for the illicit service.
The other eight members were in charge of legally buying large amounts of video material which they would then sell-on to the group's clients.
Spanish National Police estimates that the service had around 20,000 customers, and that the gang had earned approximately a million euros (1.11 million US dollars) in sales.
Officers became aware of the group via a Facebook page with over 1,700 subscribers that offered digital television and on-demand videos at drastically reduced prices.
The police confiscated a total of 86 television decoders, 15 hard drives, 10 computers, 17 mobile telephones and almost 23.000 euros in cash during the nationwide raids.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.