ETV Bharat / business

సీఐఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్​ కొటక్​ - భారతీయ పారిశ్రామిక సమాఖ్య

సీఐఐ నూతన అధ్యక్షుడిగా కొటక్​ మహీంద్ర బ్యాంకు ఎండీ, సీఈవో ఉదయ్​ కొటక్​ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులు బజాజ్​ ఫిన్సర్వ్​ ఛైర్మన్​, ఎండీ సంజీవ్​ బజాజ్​ ఎన్నికయ్యారు.

uday kotak is the new president of cii
సీఐఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్​ కొటక్​
author img

By

Published : Jun 3, 2020, 6:44 PM IST

కొటక్ మహీంద్ర బ్యాంకు ఎండీ, సీఈవో ఉదయ్ కొటక్.. భారతీయ పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి సీఐఐ కొత్త కార్యవర్గాన్ని నేడు ప్రకటించింది. ఉదయ్ కొటక్ దాదాపు 20 సంవత్సరాల నుంచి సీఐఐలో పలు బాధ్యతలు చేపట్టారని సీఐఐ వెల్లడించింది. బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఇవీ చూడండి: కోటక్ బ్యాంక్, టాటా పవర్ దూకుడుకు కారణమిదే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.