ETV Bharat / business

రూపాయి ప్రభావం: పెరిగిన బంగారం ధరలు - అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.75 పెరిగి రూ.41,481కి చేరింది. వెండి ధర కిలోకు రూ.147 పెరిగింది.

పెరిగిన పసిడి ధరలు
gold, silver prices today
author img

By

Published : Feb 14, 2020, 3:56 PM IST

Updated : Mar 1, 2020, 8:19 AM IST

రూపాయి విలువ క్షీణతతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.75 పెరిగి రూ.41,481కి చేరింది.

వెండి ధర కిలోకు రూ.147 పెరిగి రూ.47,036కు చేరింది.

అంతర్జాతీయ విపణిలో బంగారం, వెండి ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. బంగారం ఔన్సు ధర 1,575.8 డాలర్లుగా ఉండగా... వెండి ఔన్సు ధర 17.69 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: జనవరిలో 3.1 శాతానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

Last Updated : Mar 1, 2020, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.