ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి.. సెన్సెక్స్ 25 మైనస్​ - నిఫ్టీ

stocks today
స్టాక్ మార్కెట్ వార్తలు
author img

By

Published : Aug 5, 2020, 9:27 AM IST

Updated : Aug 5, 2020, 4:04 PM IST

15:41 August 05

మిశ్రమ ముగింపు..

స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఆరంభ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల.. సెన్సెక్స్ 25 పాయింట్లు కోల్పోయి 37,663 వద్దకు చేరింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,102 వద్ద స్థిరపడింది.

  • టాటా స్టీల్, టైటాన్, ఎం&ఎం, మారుతీ, భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఆటో షేర్లు లాభాలను గడించాయి.
  • పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

09:08 August 05

రెండో రోజూ లాభాల జోరు..

స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ లాభాల జోరు కొనసాగుతోంది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా బలపడి 38,012 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల వృద్ధితో 11,174 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్, లోహ, ఆటో, ఐటీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

పవర్​గ్రిడ్, నెస్లే, హెచ్​యూఎల్​, హెచ్​సీఎల్​టెక్ షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Aug 5, 2020, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.