కొవిడ్ కారణంగా బాధలేలా ఉన్నా.. భారత ఫార్మా రంగం పరిశోధన బలం కూడా ప్రపంచానికి తెలుస్తోంది! కొన్ని సొంతంగా.. మరికొన్ని విదేశీ పరిశోధకులతో కలిసి.. ప్రపంచానికి శుభవార్తనందించేందుకు కృషి చేస్తున్నాయి. కేవలం కరోనా కోసమే కాదు.. దీర్ఘకాలంగా మానవాళిని వేధిస్తున్న పోలియో, న్యుమోనియా, రోటా వైరస్, మెనింజైటిస్, బీసీజీ, రుబెల్లా.. లాంటి వ్యాధులకూ టీకా కనుక్కోవటంలో భారత కంపెనీలు పరిశోధనలు సాగిస్తున్నాయి.
తాజాగా కొవిడ్ వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్, జైడస్లతో పాటు... దాదాపు 11 సంస్థలు తలమునకలై ఉన్నాయంటే మన పరిశోధన రంగం లోతును అర్థం చేసుకోవచ్చు! వ్యాక్సిన్లను కనుక్కునే వేటలో ఏయే కంపెనీ ఎలా సాగుతోందో.. ఏ స్థితిలో ఉందో ఒక్కసారి చూస్తే..
ఇదీ చూడండి:- 'వృద్ధి అంచనాలు సానుకూలమే.. కానీ...'