ETV Bharat / business

మోదీ చేసిన ఆ పోస్టే.. ఈ ఏడాది 'గోల్డెన్​ ట్వీట్'

సార్వత్రిక ఎన్నికల్లో అసాధారణ విజయం అందుకున్న అనంతరం ప్రధాని మోదీ చేసిన పోస్ట్.. ఈ ఏడాది గోల్డెన్​ ట్వీట్​ అని ప్రకటించింది ట్విట్టర్​. నరేంద్రుడు చేసిన ఆ ఒక్క ట్వీట్​కు 1.17లక్షల రీట్వీట్లు, 4.2 లక్షల లైక్స్​ అందాయని తెలిపింది ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం.

PM Modi's tweet on BJP's victory in Lok Sabha elections most liked on Twitter this year
మోదీ చేసిన ఆ పోస్టే.. ఈ ఏడాది 'గోల్డెన్​ ట్వీట్'
author img

By

Published : Dec 11, 2019, 5:51 AM IST

మే నెలలో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాదిలో ప్రత్యేకం​. ప్రధానమంత్రి నేతృత్వంలోని భాజపా అత్యధిక మెజారిటీ సాధించడం మరో విశేషం. ఆ తర్వాత కమల దళ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. మోదీ చేసిన ట్వీట్​ కూడా ఎంతో ప్రత్యేకమని ట్విట్టర్​ ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికల అనంతరం భాజపా విజయాన్ని ప్రస్తావిస్తూ మోదీ చేసిన ట్వీట్​కు ఈ ఏడాదిలోనే అత్యధిక రీట్వీట్లు (1.17లక్షలు), లైక్స్​ (4.2లక్షలు) వచ్చాయని ట్విట్టర్​ ప్రకటించింది. దీనిని ఈ ఏడాదికి గాను 'గోల్డెన్​ ట్వీట్'​ అని పేర్కొంది.

PM Modi's tweet on BJP's victory in Lok Sabha elections most liked on Twitter this year
మోదీ ట్వీట్​

#లోక్​సభఎలెక్షన్స్​2019 హ్యాష్​ట్యాగ్​ను నెటిజన్లు విపరీతంగా ఉపయోగించారని పేర్కొంది ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం. ​తర్వాతి స్థానాల్లో #చంద్రయాన్​, #సీడబ్ల్యూసీ19, #పుల్వామా, #ఆర్టికల్​ 370 హ్యాష్​టాగ్స్​ ఉన్నాయని వివరించింది.

ఇతర రంగాల్లో...

సినీరంగానికి సంబంధించి.. బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్​ బచ్చన్​, అగ్రనాయిక సోనాక్షి సిన్హాను ప్రస్తావిస్తూ నెటిజన్లు అనేక మార్లు ట్వీట్​ చేశారని పేర్కొంది ట్విట్టర్​.

భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ విరాట్​ కోహ్లీ చేసిన ట్వీట్​కు క్రీడారంగంలోనే అత్యధిక రీట్వీట్లు అందాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Bruges, Belgium - 10th December 2019.
1. 00.00: Club Brugge manager Philippe Clement and goalkeeper Simon Mignolet entering media conference
2. 00.08: Cutaway photographer
3. 00.13: SOUNDBITE (English): Simon Mignolet, Club Brugge goalkeeper:
"Tomorrow we've got a big game ahead of us in the final stage to qualify ourselves for the Europa League and to play in Europe after the winter break. It's going to be a difficult game against Real Madrid, that's what we know for sure. But we are confident after the game we played in the Bernabeu that we can get a result and we are going to try and get the three points against a tough opponent, but at home with our supporters in the back we can always do something extra so we'll try to do that."
4. 00.50: Cutaway journalists
5. 00.55: Cutaway journalist typing
6. 01.00: SOUNDBITE (English): Philippe Clement, Club Brugge manager:
"We are looking forward to this night of course. We had a good Champions League campaign until now. We didn't get the points that we deserve. We could have got more. So this is the last chance for us in the Champions League to get more points. Some people are talking about…that not the biggest stars of Real will play. We will see who's going to play but even when some players are playing who are not so famous yet, all the players in a squad like that have a lot of quality and maybe are the stars of the future. So we are looking forward to challenge them like we did in Bernabeu and to take the best out of this game."
7. 01.48: Cutaway sign of Champions League
8. 01.53: Cutaway journalist
9. 01.58: Mignolet and Clement leaving media conference
10. 02.05: Club Brugge players entering training field
11. 02.11: Close players' feet
12. 02.16: Medium pan on players, including Federico Ricca (#18) and Percy Tau (#35)
13. 02.24: Medium players running
14. 02.32: Wide players running
15. 02.39: Wide players warming up
16. 02.45: Medium pan on players warming up
17. 02.56: Medium players warming up
18. 03.01: Medium players warming up
19. 03.07: Wide players doing running drills
20. 03.12: Close players doing running drills
21. 03.19: Close players running
22. 03.26: Wide players running
23. 03.31: Close on running drills
24. 03.37: Medium goalkeepers Simon Mignolet (#88) and Ethan Horvath (#22) practising
25. 03.49: Close of Ethan Horvath (#22)
26. 03.56: Medium players practising
27. 04.06: Close players practising
28. 04.12: Wide players practising
SOURCE: SNTV
DURATION: 04:17
STORYLINE:
++ TO FOLLOW ++
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.