చమురు ధరల పెంపు మళ్లీ కొనసాగుతోంది. ఇవాళ పెట్రోలుపై 16 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధానిలో లీటరు పెట్రోలు ధర రూ.80.73కి చేరింది.
డీజిల్ ధర స్థిరంగా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 73.56గా కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో పెట్రోలుపై చమురు సంస్థలు 30 పైసలు పెంచాయి.
ఇదీ చూడండి పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు