-
You’re gonna flip! #razr #bethefirst #motorolarazr #feeltheflip https://t.co/Ay4BnJ0TVS pic.twitter.com/31ocA3Ybx2
— Motorola Global (@Moto) November 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">You’re gonna flip! #razr #bethefirst #motorolarazr #feeltheflip https://t.co/Ay4BnJ0TVS pic.twitter.com/31ocA3Ybx2
— Motorola Global (@Moto) November 14, 2019You’re gonna flip! #razr #bethefirst #motorolarazr #feeltheflip https://t.co/Ay4BnJ0TVS pic.twitter.com/31ocA3Ybx2
— Motorola Global (@Moto) November 14, 2019
స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు రూపురేఖలు మార్చుకుంటున్నాయి. రెండు తెరలతో మడత పెట్టే విధంగా కంపెనీలు ఫోన్లను తయారుచేస్తున్నాయి. ఇప్పటికే సామ్‌సంగ్‌తో పాటు మరికొన్ని కంపెనీలు కొత్త ఫోల్డ్ ఫోన్లు పరిచయం చేశాయి.
ఫోల్డ్ ఫోన్ల జాబితాలోకి తాజాగా మోటొరోలా చేరింది. మోటో బ్రాండ్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన 'రేజర్' పేరుతో మడత ఫోన్ లుక్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ధర 1,499 డాలర్లు(సుమారు రూ. లక్షా 8 వేలు). భారత్‌లోనూ జనవరిలోనే విడుదలయ్యే అవకాశముంది.
ప్రత్యేకతలు
- 6.2 అంగుళాల ప్లాస్టిక్ ఓఎల్ఈడీ తెర
- తెర మడత పెడితే 2.7 అంగుళాలు
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710
- ఆండ్రాయిడ్ వి9.0 ఆపరేటింగ్ సిస్టమ్
- 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ
- 6జీబీ ర్యామ్
- 16 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(నైట్ విజన్ మోడ్‌తో)
- 5 మెగాపిక్సల్ ఇంటర్నల్ కెమెరా
- 2730 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం
ఇదీ చూడండి : 'ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడంపైనే ట్రంప్ దృష్టి'