బంగారం ధర బుధవారం మరింత దిగొచ్చింది. 10 గ్రాముల పుత్తడి ధర దిల్లీలో రూ.208 తగ్గి.. రూ.44,768 వద్దకు చేరింది.
వెండి ధర మాత్రం కిలోకు రూ.602 పెరిగి, రూ.68,194కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,730 డాలర్లు, వెండి ధర 26.68 డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి : 'మత్తు' స్వీట్లు ఇచ్చి రూ.37 లక్షలు దోపిడీ!