ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర.. రూ.49 వేల పైకి వెండి - నేటి బంగారం ధరలు

ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.119 ఎగబాకింది. కిలో వెండి ధర మళ్లీ రూ.49 వేలు దాటింది.

gold rate hike
పెరిగిన బంగారం ధర
author img

By

Published : Jun 30, 2020, 5:45 PM IST

Updated : Jun 30, 2020, 5:54 PM IST

బంగారం ధర మంగళవారం రూ.119 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,306 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో.. బంగారమే సురక్షిత పెట్టుబడిగా మదుపరులు భావించడం ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర ఏకంగా కిలోకు రూ.1,408 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.49,483 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,773 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.86 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:చైనా ఫోన్లు మార్చాలా? వీటిపై లుక్కేయండి

Last Updated : Jun 30, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.