ETV Bharat / business

మరింత తగ్గిన పసిడి ధర- 10 గ్రాములు ఎంతంటే...

బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర నేడు రూ.112 క్షీణించింది. వెండి ధర కిలోకు రూ.108 తగ్గింది.

gold rate
బంగారం ధర
author img

By

Published : Feb 11, 2020, 4:44 PM IST

Updated : Mar 1, 2020, 12:13 AM IST

బంగారం ధర నేడు కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.112 తగ్గి.. రూ.41,269కి చేరింది.

అంతర్జాతీయంగా పసిడికి డిమాండు తగ్గి ధరలు క్షీణించాయి. ఈ ప్రభావంతో దేశీయంగా అదే తీరు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

బంగారంతో పాటే వెండి ధర నేడు స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.108 (దిల్లీలో) క్షీణతతో.. రూ.47,260 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,568 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.72 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:వాహనదారులకు శుభవార్త: తగ్గిన పెట్రోల్​ ధరలు

Last Updated : Mar 1, 2020, 12:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.