ETV Bharat / business

ఫేస్​బుక్​లో కొత్త ఫీచర్​... సమాచారం మరింత భద్రం - tool

వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకై ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ మరో కొత్త టూల్​ను త్వరలోనే అందించేందుకు సిద్ధమైంది. లైక్​ బటన్​, ఇతర మార్గాల ద్వారా మీ డేటాను ట్రాక్​ చేయకుండా నిరోధించేందుకు 'ఆఫ్​-ఫేస్​బుక్​ యాక్టివిటీ' టూల్​ను తీసుకురానుంది.

ఫేస్​బుక్​లో వ్యక్తిగత సమాచారం మరింత భద్రం
author img

By

Published : Aug 21, 2019, 2:17 PM IST

Updated : Sep 27, 2019, 6:50 PM IST

​వ్యక్తిగత సమాచారాన్ని ట్రాక్​ చేయకుండా నిరోధించేందుకు ఆఫ్​-ఫేస్​బుక్​ యాక్టివిటీ అనే కొత్త ఫీచర్​ను తీసుకురానుంది సామాజిక మాధ్యమ దిగ్గజం. ఇందులో బయటి వెబ్‌సైట్‌లు, యాప్​లలో మీ గురించి సేకరించగల సమాచారాన్ని పరిమితం చేయడానికి అవకాశం కల్పిస్తోంది.

'లైక్​ బటన్​', ఇతర మార్గాల ద్వారా మీ డేటాను ఫేస్​బుక్​ ట్రాక్​ చేసే అంశంలో కొత్త సెక్షన్​ను తీసుకురానుంది. ఇందులో మీరు ట్రాకింగ్​ను ఆపివేయడానికి వీలుంటుంది. ఒక వేళ మీరు ట్రాకింగ్​ను ఆపివేయని సమయంలో.. పాత పద్ధతే కొనసాగుతుందని ఫేస్​బుక్​ తెలిపింది. గతంలో 'క్లియర్​ హిస్టరీ'గా పిలిచిన ఈ టూల్​ ప్రస్తుతం 'ఆఫ్​-ఫేస్​బుక్​ యాక్టివిటీ'గా మారనుంది.

చిన్న మార్కెట్లలో అందుబాటులోకి...

మొదట చిన్న మార్కెట్లలో కొత్త ఫీచర్​ ప్రారంభించే ధోరణిని ఫేస్​బుక్​ కొనసాగించింది. ఇప్పటికే ఈ ఫీచర్​ దక్షిణ కొరియా, ఐర్లాండ్​, స్పెయిన్​ దేశాల్లో గత మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. కానీ అమెరికా, ఇతర దేశాల్లో ఎప్పటి నుంచి తీసుకొస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. కొన్ని నెలల్లోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఆపటం ఎలా?

మీ సమాచారాన్ని ట్రాకింగ్​ చేయటం నిలిపివేయాటానికి ఫేస్​బుక్​ సెట్టింగ్​ ఆప్షన్​లోకి వెళ్లి 'యువర్​ ఫేస్​బుక్​ ఇన్ఫర్మేషన్​'లో 'ఆఫ్​ ఫేస్​బుక్​ యాక్టివిటీ'ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ఈ టూల్​ను ప్రారంభించిన తర్వాత అందుబాటులోకి రానుంది.

ఈ టూల్​ ద్వారా మీ గత బ్రౌజింగ్​ హిస్టరీ తొలగించేందుకు ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తు క్లిక్​లు, ట్యాప్స్​, వెబ్​సైట్​ విజిటింగ్స్​లను ట్రాక్​ చేయటాన్ని నిరోధిస్తుంది. ఇతర వెబ్​సైట్లు, యాప్​ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఫేస్​బుక్​, ఇస్టాగ్రామ్​, మెసెంజర్​లలో మీకు ప్రకటనలకు ఇచ్చేందుకు ఫేస్​బుక్​ వినియోగించదు.

ఇదీ చూడండి: భారీ డిస్కౌంట్లకు స్విగ్గీ, జొమాటో గుడ్​బై!

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Wednesday, 21 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0438: Meat Loaf Musical AP Clients Only 4225912
Meat Loaf treats fans to surprise performance at new musical
AP-APTN-0430: US Power Premiere Content has significant restrictions, see script for details 4225911
“Power” creator Courtney Kemp has always honored her late father with the series, but holding the finale at Madison Square Garden takes it to a new level
AP-APTN-0114: US Queens of Tennis AP Clients Only 4225900
11 of the biggest females in tennis including Serena Williams and Naomi Osaka, gather for 'Queens of the Future' experience
AP-APTN-2221: ARCHIVE McDormand Stolen Oscar AP Clients Only 4225886
Charges dropped against alleged thief of Frances McDormand Oscar
AP-APTN-2216: US Power TV Content has significant restrictions, see script for details 4225862
'Power' cast says final season won't disappoint some fans like 'Game of Thrones' did; 50 Cent talks prequel
AP-APTN-2215: ARCHIVE Larry King AP Clients Only 4225885
Larry King seeks divorce from seventh wife after 22 years
AP-APTN-2150: ARCHIVE Matrix 4 AP Clients Only 4225884
New 'Matrix' film set with Keanu Reeves and Lana Wachowski
AP-APTN-2130: US Smollett Hearing Must credit WFLD; No access Chicago, No use US Broadcast networks; No re-sale, re-use or archive;AP Clients Only 4225882
Hearing on Chicago civil suit against Smollett
AP-APTN-2104: US Bond 25 Content has significant restrictions, see script for details 4225879
25th Bond movie gets a title: 'No Time to Die'
AP-APTN-1952: US Adam Brody Content has significant restrictions, see script for details 4225709
Adam Brody stars in dark comedic thriller 'Ready or Not'
AP-APTN-1724: US Burna Boy Content has significant restrictions, see script for details 4225853
Burna Boy talks new album, working with Beyonce, and not chasing western fame
AP-APTN-1609: Spain Rescue Puppies AP Clients Only 4225795
Pups buried alive saved by Spanish Civil Guard
AP-APTN-1533: US Nas Divine Content has significant restrictions, see script for details 4225827
Nas launches Mass Appeal India, signs Divine
AP-APTN-1456: Hungary Flowers AP Clients Only 4225822
50th anniversary of famous Hungary flower carnival
AP-APTN-1408: US CE Tito Jackson Content has significant restrictions, see script for details 4225802
Tito Jackson's 'very tight' bond with siblings
AP-APTN-1306: ARCHIVE Jussie Smollett AP Clients Only 4225791
Status hearing set for civil lawsuit against Jussie Smollett
AP-APTN-1242: US CE First Flush of Fame Spelling Garth Green AP Clients Only 4225783
Tori Spelling, Jennie Garth, Brian Austin Green think back to when they first realized they were famous
AP-APTN-1241: Czech Republic Shadowplay teaser AP Clients Only 4225782
Taylor Kitsch, Nina Hoss, chat from the set of new series 'Shadowplay'
AP-APTN-0811: US Star Wars Virtual Reality Content has significant restrictions, see script for details 4225739
Virtual Reality ‘Star Wars’ experience opens in New York shopping mall
AP-APTN-0808: Afghanistan Museum AP Clients Only 4225738
Kabul museum restores art shattered by Taliban
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.