ETV Bharat / business

ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ దిశలో మరో అడుగు - ఎయిర్​ ఇండియా

ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు పడింది. సంస్థను దక్కించుకునేందుకు ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానించడం సహా వాటా కొనుగోలు ఒప్పందానికి అమిత్​ షా నేతృత్వంలోని మంత్రుల బృందం ఆమోదం తెలిపింది.

EoI, share purchase agreement for Air India's sale approved by Group of Ministers
ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ దిశలో మరో అడుగు
author img

By

Published : Jan 7, 2020, 4:03 PM IST

ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర హోం మంత్రి అమిత్​ షా నేతృత్వంలో మంత్రుల బృందం. ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ), వాటా కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

ఈఓఐ, వాటా కొనుగోలు ఒప్పందం వివరాలను ఈ నెలలోనే ప్రభుత్వం జారీ చేస్తుందని సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఆ యాడ్​లు అలా ఉంటే ఊరుకునేది లేదు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.