ETV Bharat / business

సామాన్యుడిపై బండ భారం- మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర - గ్యాస్ ధర

domestic lpg cylindrers price hiked by Rs 15
సామాన్యుడిపై భారం- రూ.15 పెరిగిన వంటగ్యాస్ ధర
author img

By

Published : Oct 6, 2021, 9:23 AM IST

Updated : Oct 6, 2021, 10:14 AM IST

09:15 October 06

సామాన్యుడిపై బండ భారం- మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర

గ్యాస్ ధరను మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. 14.2కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్​ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్ ధర ఇటీవలే రూ.43.50 పెరిగింది. ఈ ధరలు శుక్రవారం నుంచే(అక్టోబర్​ 1) అమల్లోకి వచ్చాయి. ఫలితంగా 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.1,736కి చేరింది. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 పెరగడం గమనార్హం.

ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు పెరుగుతుండటం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారు.

Last Updated : Oct 6, 2021, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.