ETV Bharat / business

డెంగీ, మలేరియా చికిత్సలకు బీమా పాలసీలు - trasmitted diseases to get health policies

ప్రామాణిక సంక్రమిత వ్యాధుల చికిత్సకు ఐఆర్​డీఏఐ నూతన విధానాన్ని తీసుకు రానుంది. డెంగీ, మలేరియా చికిత్సలకు బీమా పాలసీలను ఇవ్వనుంది. ఆరోగ్య బీమా సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

contagious diseases to get health policies
డెంగీ, మలేరియా చికిత్సలకు బీమా పాలసీలు
author img

By

Published : Nov 14, 2020, 6:35 AM IST

డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రామాణిక సంక్రమిత వ్యాధుల చికిత్సకు ఆరోగ్య, సాధారణ బీమా సంస్థలు త్వరలో ప్రత్యేక పాలసీలు తీసుకురానున్నాయి. ఈ మేరకు ఐఆర్​డీఏఐ పాలసీల ముసాయిదాలను సిద్ధం చేసింది. ఆరోగ్య బీమా సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.ఏడాది కాలావధితో ఇటువంటి పాలసీలను అందించనుంది.

ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఈ పాలసీలను 15 రోజుల వెయిటింగ్‌ సమయంతో ఏడాది కాలవ్యవధికి అందించాలి. డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా, జపాన్‌ ఎన్సెఫాలిటిస్‌, జికా వైరస్‌ వంటి రోగాల చికిత్సకు పాలసీలను అందిస్తారు. డెంగీ చికిత్సకు రూ.25000-70000 వ్యయంగా నిర్ణయించవచ్చని సమాచారం. ఐఆర్‌డీఏఐ ముసాయిదాపై బీమా సంస్థలు నవంబరు 27లోగా స్పందనలు తెలియజేయొచ్చు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.