ETV Bharat / business

లక్ష మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అర్హత - వీఆర్​ఎస్​ పథకానికి లక్షమంది బీఎస్​ఎన్ఎల్ ఉద్యోగులకు అర్హత

బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్ ఉద్యోగులకు 'స్వచ్ఛంద పదవీ విరమణ' పథకం అమలుచేయనున్నారు. బీఎస్​ఎన్​ఎల్ ఉద్యోగుల్లో సుమారు లక్షమందికి వీఆర్​ఎస్​ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. ఈ పథకంలో 70 వేల నుంచి 80 వేల మంది చేరవచ్చని ఆ సంస్థ యాజమాన్యం అంచనా వేస్తోంది.

లక్ష మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అర్హత
author img

By

Published : Nov 7, 2019, 9:24 PM IST

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్​ఎన్​ఎల్​ ప్రకటించిన 'స్వచ్ఛంద పదవీ విరమణ' (వీఆర్​ఎస్​) పథకానికి 70 వేల నుంచి 80 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముందని యాజమాన్యం అంచనా వేస్తోంది.

నవంబరు 4న ప్రారంభమైన వీఆర్ఎస్​ పథకం దరఖాస్తుల గడువు డిసెంబరు 3న ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు ప్రకటించినట్లు తెలిపిన బీఎస్​ఎన్​ఎల్​ ఛైర్మన్‌ పీకే పుర్వార్‌.. 70 వేల నుంచి 80 వేల మంది వీఆర్​ఎస్​ తీసుకుంటే 7 వేల కోట్ల రూపాయల జీతాల బిల్లు ఆదా అవుతుందన్నారు.

లక్షమందికి అర్హత

లక్షన్నర మంది బీఎస్​ఎన్​ఎల్ ఉద్యోగుల్లో దాదాపు లక్షమందికి వీఆర్​ఎస్ అర్హత ఉంది. ఉద్యోగులు వీఆర్​ఎస్​ తీసుకుంటే ఇప్పటి వరకు పనిచేసిన సంవత్సరాలకు ఏడాదికి 35 రోజులు, తదుపరి పదవీ విరమణ వయసు వరకు.. ఏడాదికి 25 రోజులు చొప్పున జీతాన్ని పొందుతారు.

ఎమ్​టీఎన్​ఎల్​ సైతం

ఎమ్​టీఎన్​ఎల్​ కూడా వీఆర్​ఎస్​ను అమలు చేస్తోంది. అందువల్ల ఆ సంస్థ ఉద్యోగులకూ గుజరాత్ తరహా వీఆర్ఎస్​ అమలు చేయనున్నారు. 2020 జనవరి 31 నాటికి 50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్నవారు వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్​టీఎన్​ఎల్ పేర్కొంది.

విలీనంతో..

69 వేల కోట్ల రూపాయలతో గతనెలలో బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​ పునరుజ్జీవన పథకానికి ఆమోదం తెలిపిన కేంద్రం... రెండు సంస్థల విలీనానికి పచ్చజెండా ఊపింది. వీఆర్​ఎస్​ను కూడా ఈ ప్యాకేజీలో చేర్చింది.

ఇదీ చూడండి: 'పీఎంసీ కుంభకోణం కేసును క్షుణ్ణంగా పర్వవేక్షిస్తున్నాం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Vienna - 7 November 2019
1. US ambassador Jackie Wolcott arriving for statement
2. SOUNDBITE (English) Jackie Wolcott, US ambassador the IAEA:
“First, the IAEA has detected evidence of potential undeclared nuclear material in Iran. Iran has no plausible explanation for the detected material and must explain where it came from and where it is now. Second, last week Iran detained an inspector in Iran on IAEA business. The inspector is now safe, but Iran’s detention of this inspector was without question an outrageous and unwarranted act of intimidation.”
3. Reporter filming with phone
4. SOUNDBITE (English) Jackie Wolcott, US ambassador the IAEA:
“The United States reiterated its full support for the IAEA and noted that the issues discussed today go to the heart of Iran’s fundamental safeguard obligations. And indeed to its obligations under the nuclear non-proliferation treaty and warrant nothing less than Iran’s full and immediate cooperation.”
5. IAEA sign on desk
6. Iranian ambassador Kazem Gharib Abadi arriving for statement
7. SOUNDBITE (English) Kazem Gharib Abadi, Iranian ambassador to the IAEA:
“We are of the view that such a special meeting of the board could be dedicated to important disarmament and non-proliferation issues. Professionally speaking the two issues on the agenda of today’s meeting do not enjoy any urgency.”
8. Abadi and reporters
9.  SOUNDBITE (English) Kazem Gharib Abadi, Iranian ambassador to the IAEA:
“Additionally, despite the serious security concern about the issue, her (the inspector's) departure was facilitated in a smooth and quick manner. She was not detained. Nevertheless nothing can replace the agency’s obligation to cooperate in investigating the possible wrongful acts of its staff or inspectors, and fully bear the responsibility. Due to the nature of the incident Iran officially has asked the agency to remove her name from the list of designated inspectors for the Islamic Republic of Iran and to designate an alternative inspector instead.”
10. Journalists removing microphones from desk
STORYLINE:
The Atomic Energy Organization of Iran said it had blocked a female IAEA inspector from its facility at Natanz, where centrifuges also enrich uranium.
Iran said an alarm went off while the woman tried to enter the facility, causing officials there to stop her from going in.
The state-run IRNA news agency, citing Iran's atomic agency, said the woman was stopped "due to concerns over carrying suspicious materials."
The inspector later left Iran without completing her visit, it said.
This marks the first known time of Iran blocking an inspector amid the tensions. Iran said it planned to address its decision to block the inspector at a meeting of the IAEA Thursday in Vienna.
Jackie Wolcott, the U.S. representative to the IAEA, called the inspector's detention an "outrageous provocation."
The IAEA met on Thursday in Vienna after Iran injected uranium gas into centrifuges at its underground Fordo nuclear complex, taking its most-significant step away from its 2015 nuclear deal with world powers.
Tehran meanwhile also acknowledged blocking an official from the International Atomic Energy Agency from visiting its nuclear site at Natanz last week, the first known case of a United Nations inspector being blocked amid heightened tensions over its atomic program.
These latest steps put additional pressure on Europe to offer Iran a way to sell its crude oil abroad despite the U.S. sanctions imposed on the country since President Donald Trump unilaterally withdrew America from the nuclear deal over a year ago.
The collapse of the nuclear deal coincided with a tense summer of mysterious attacks on oil tankers and Saudi oil facilities that the U.S. blamed on Iran.
Tehran denied the allegation, though it did seize oil tankers and shoot down a U.S. military surveillance drone.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.