ETV Bharat / business

జనవరిలో 10 అదిరిపోయే స్మార్ట్​ఫోన్లు విడుదల! - business news in telugu

స్మార్ట్​ఫోన్ల ప్రపంచంలో రోజూ ఏదో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతూనే ఉంది. కొత్త ఉత్పత్తులతో ఎప్పటికప్పుడు వినియోగదారులకు చేరువయ్యేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ఆరంభంలోనే మార్కెట్​లోకి తమ నూతన స్మార్ట్​ఫోన్లను పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి. జనవరి నెలలో విడుదల కానున్న కొన్ని అద్భుతమైన స్మార్ట్​ఫోన్ల వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.

10 smartphones to be launched in January
జనవరిలో 10 అదిరిపోయే స్మార్ట్​ఫోన్లు విడుదల!
author img

By

Published : Jan 10, 2020, 10:19 AM IST

కొత్త ఏడాదిలో అద్భుతమైన స్మార్ట్​ఫోన్లను పరిచయం చేయడానికి అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. జనవరిలోనే చాలా వరకు కొత్త స్మార్ట్​ఫోన్లు భారత విపణిలోకి రానున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను అమెరికా లాస్​వేగాస్​లో జరిగే కన్స్యూమర్​ ఎలక్ట్రానిక్​ షో(సీఈఎస్)-2020లో ప్రదర్శనకు పెట్టనున్నాయి. వీటన్నింటిలో కొన్ని ఉత్తమ స్మార్ట్​ఫోన్ల వివరాలు మీకోసం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్​10 లైట్​, గెలాక్సీ నోట్​ 10 లైట్​

10 smartphones to be launched in January
శాంసంగ్ గెలాక్సీ నోట్​ 10 లైట్

దక్షిణ కొరియా స్మార్ట్​ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఈ జనవరిలో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్​10, నోట్​ 10 లైనప్​ను మరింత ముందుకు తీసుకెళ్తూ... వాటిలో 'లైట్'​ వెర్షన్లను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి వీటి ధరపై స్పష్టత లేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్​10 లైట్ ఫీచర్లు

10 smartphones to be launched in January
శాంసంగ్ గెలాక్సీ ఎస్​10 లైట్
  • 6.7 అంగుళాల టచ్​ స్క్రీన్
  • ​8 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​
  • స్నాప్​ డ్రాగన్ 855 చిప్​సెట్
  • 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • వెనక వైపు మూడు కెమెరాలు(48ఎంపీ+12ఎంపీ+5ఎంపీ)
  • 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
  • ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​

గెలాక్సీ నోట్​ 10 లైట్​ ఫీచర్లు

  • 6.7 అంగుళాల తెర
  • 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 2400x1080 పిక్సెల్ హెచ్​డీ+ సూపర్ ఆమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ ఫ్లాట్ తెర
  • ఎక్సినోస్​ 8895 చిప్​సెట్​
  • 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • వెనక వైపు మూడు కెమెరాలు(12ఎంపీ+12ఎంపీ+12ఎంపీ)
  • 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
  • 25 వాట్​ ఫాస్ట్​ ఛార్జీంగ్​

శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71

శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్లను గత నెలలో వియత్నాంలో విడుదల చేసింది. ఈ మధ్య శ్రేణి స్మార్ట్​ఫోన్లను ఈ నెలలోనే భారత్​లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

శాంసంగ్ గెలాక్సీ ఏ51 ఫీచర్లు

  • 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 6.5 అంగుళాల టచ్​ స్క్రీన్
  • ​ఎక్సినోస్​ 9611 చిప్​సెట్
  • ​32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా
  • వెనకవైపు నాలుగు కెమెరాలు(48ఎంపీ+12ఎంపీ+5ఎంపీ+5ఎంపీ)
  • 4,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 15 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఏ71 ఫీచర్లు

  • 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 6.5 అంగుళాల తాకే తెర
  • స్నాప్​డ్రాగన్ 730 చిప్​సెట్
  • 32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా
  • వెనకవైపు నాలుగు కెమెరాలు(62ఎంపీ+12ఎంపీ+5ఎంపీ+5ఎంపీ)
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 25 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్

వన్​ప్లస్ కాన్సెప్ట్ వన్​

సీఈఎస్​లో పాల్గొనడానికి వన్​ప్లస్​ ముందు నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు కాన్సెప్ట్​ వన్​ను పరిచయం చేస్తూ డిసెంబర్​లోనే ప్రకటించింది. కాన్సెప్ట్​ వన్​ను స్మార్ట్​ఫోన్ల భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయంగా అభివర్ణించింది. ఇటీవలే కెమెరా టీజర్​ను విడుదల చేసింది. ఇందులో ఇన్​విజిబుల్​ కెమెరా, రంగులు మార్చే గ్లాస్ సాంకేతికతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్లపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

షియోమీ మీ నోట్​ 10

10 smartphones to be launched in January
షియోమీ మీ నోట్​ 10

ఈ ఏడాది విడుదల కానున్న స్మార్ట్​ఫోన్లలో అత్యధిక మంది దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం షియోమీ సంస్థకు చెందిన మీ నోట్​ 10. స్పెయిన్​లో మీ సీసీ9 పేరుతో ఆవిష్కరించిన ఈ స్మార్ట్​ఫోన్​నే నోట్​ 10గా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 108 మెగా పిక్సెల్​ కెమెరా సహా వెనకవైపు మొత్తం 5 కెమెరాలతో రంగప్రవేశం చేయనుంది ఈ స్మార్ట్​ఫోన్​. తాజా వార్తల ప్రకారం మీ నోట్​ 10 జనవరి 24వ తేదీన మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

ఫీచర్లు

  • 6.47 అంగుళాల తెర
  • స్నాప్​డ్రాగన్ 730జీ చిప్​సెట్
  • 8జీబీ ర్యామ్, 256జీబీ మెమోరీ
  • వెనక వైపు ఐదు కెమెరాలు(108ఎంపీ,20ఎంపీ,5ఎంపీ,12ఎంపీ,2ఎంపీ)
  • 32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా
  • 5,260 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం
  • 30 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం

రియల్​మీ ఎక్స్​50 5జీ

ఈ స్మార్ట్​ ఫోన్ జనవరి 7న అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ముందువైపు రెండు కెమెరాలు ఉండటం ఈ స్మార్ట్​ ఫోన్​ ప్రత్యేకత.

ఫీచర్లు

  • 6.6 అంగుళాల తాకే తెర
  • స్నాప్​డ్రాగన్ 765జీ చిప్​సెట్
  • ​వెనక వైపు నాలుగు కెమెరాలు(64ఎంపీ,8ఎంపీ,2ఎంపీ,2ఎంపీ)
  • రెండు సెల్ఫీ కెమెరాలు(32ఎంపీ,8ఎంపీ)
  • వూక్​ 4.0 ఫ్లాష్ ఛార్జింగ్ సాంకేతికత

ఒప్పొ ఎఫ్15

10 smartphones to be launched in January
ఒప్పొ ఎఫ్15

జనవరి 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఈ స్మార్ట్​ఫోన్​లో వాటర్​డ్రాప్ డిస్​ప్లేతో పాటు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.

ఫీచర్లు

  • 6.4 అంగుళాల తెర
  • 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్​
  • మీడియాటెక్ హీలియో పీ70 చిప్​సెట్​
  • వెనక వైపు నాలుగు కెమెరాలు(64ఎంపీ,8ఎంపీ,2ఎంపీ,2ఎంపీ)
  • రెండు సెల్ఫీ కెమెరాలు(32ఎంపీ,8ఎంపీ)
  • 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 20 వాట్ వూక్​ 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ సాంకేతికత

హానర్​ 9ఎక్స్, హానర్ 9ఎక్స్​ ప్రో

ఈ లిస్ట్​లో ఉన్న మరో ఆసక్తికరమైన స్మార్ట్​ఫోన్లు హానర్ 9ఎక్స్​, 9ఎక్స్​ ప్రో. ఈ ఫోన్లు రెండు చైనాలో గతేడాది జూలైలోనే విడుదలయ్యాయి. తాజాగా వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేయాలని సంస్థ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

హానర్ 9ఎక్స్ ఫీచర్లు

  • 6.59 అంగుళాల తాకే తెర
  • కిరిన్ 810 చిప్​సెట్​
  • 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్
  • 16 ఎంపీ పాప్​ అప్ సెల్ఫీ కెమెరా
  • వెనకవైపు రెండు కెమెరాలు(48ఎంపీ,2ఎంపీ)

హానర్ 9ఎక్స్ ప్రో ఫీచర్లు

  • 6.59 అంగుళాల తాకే తెర
  • కిరిన్ 810 చిప్​సెట్​
  • 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్
  • 16 ఎంపీ పాప్​ అప్ సెల్ఫీ కెమెరా
  • వెనకవైపు మూడు కెమెరాలు(48ఎంపీ,8ఎంపీ,2ఎంపీ)

మరికొన్ని

వీటితో పాటు రెడ్​మీ కే30 5జీ స్మార్ట్​ఫోన్ల ముందస్తు బుకింగ్​లు చైనాలో జనవరి 7నుంచి ప్రారంభం కానున్నాయి. వీవో ఎస్​1 ప్రో, రియల్​మీ సీ3, రియల్​మీ 5ఐ సైతం ఈ నెలలో విడుదల కానున్నాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Eden, New South Wales - 9 January 2020
1. Various of HMAS Adelaide sitting at harbour next to an uncontrollable fire at wood mill ++PART MUTE++
2. Various of waves crashing ashore, blackened with char from mill fire
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moruya, New South Wales - 9 January 2020
3. Australian flag waving
4. Man entering Eurobodalla Fire Control Centre
5 . Various of firefighters in operations centre for Rural Fire Service
6. Various of Kelwyn White, Rural Fire Service spokesperson, showing current weather and fire conditions on screen
7. SOUNDBITE: (English) Kelwyn White, Rural Fire Service spokesperson:
"So our concern is going to be in those areas where the westerly (wind) pushes in and the easterly pushes in and we call that a convergence area. So what we saw Saturday last week was the same conditions: strong westerlies coming in, strong easterlies, and it was about where that battle was won. And last Saturday, the easterlies dominated until the southerly came through and that was when we saw some of our fires take a run."
8. Wide of firefighters at the operations centre
9. Tilt focus from Terrence Gallegos, operations sections chief at the Santa Fe National Forest in the US, to Australia firefighters
10. Various of Gallego talking
11. SOUNDBITE (English) Terrence Gallegos, operations section chief at the Santa Fe National Forest in the US:
"You know I've been on incidents where Australians have actually came and assisted me and my division and helped me out operationally. It's a great opportunity to come out here and help our brothers and sisters from Australia with their fire operations and just lend them a hand. It's kind of reciprocal and it feels good to be here and helping out."
12. Wide of operations centre sign
13. Mid of operations centre
14. Mid of John Mash, fire operations supervisor, Ontario Ministry of Natural Resources:
15. SOUNDBITE (English) John Mash, fire operations supervisor, Ontario Ministry of Natural Resources:
"The wildfire community pays attention to what goes on in the world, not just at home. But obviously the events in Australia were making the headlines, and we all had an interest in what was going on and when we got the call we were all very pleased that we could help out as they have in the past on the other side of the world, in BC (British Columbia) in 2018, I believe they were there."
16. Mash talking
17. SOUNDBITE: (English) John Mash, fire operations supervisor, Ontario Ministry of Natural Resources:
"Every area, geographic area has its challenges with fuel types that will burn. One that really stood out to us were the stringy bark trees and the eucalyptus trees which eucalyptus is a very volatile fuel type and can lead to significant fire behaviour. It's interesting for us to see that those types of fires and that type of information we can bring back with us to our home agencies and it helps us better understand fire behaviour. So it's kind of a good lesson for us to learn, it makes us a better firefighting agency."
18. Mash talking
19 . SOUNDBITE (English) John Mash, fire operations supervisor, Ontario Ministry of Natural Resources:
"Different fire agencies and different countries are getting more adept, over the past few years, definitely as fire seasons seem to be picking up, at sharing resources. Any particular area can be impacted by fire and sometimes it overwhelms the resources of any particular agency. So these mutual aid partnerships that we have developed and continue to develop are really what's need to face the challenges of wildfire."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mogo, New South Wales - 9 January 2020
20. Various of 'Thank You' signs for firefighters
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ulladulla, New South Wales - 9 January 2020
21. Various of 'Thank You' signs for firefighters
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moruya, New South Wales - 9 January 2020
22. Various of fire in mountains next to Moruya town, 10 kilometres away from the ocean
STORYLINE:
Wildfires that have raged across Australia for weeks slowed down last week with a cold weather front - but many fires still burn and communities across the nation are bracing for a heatwave on Friday.
In the bay of Eden on the south coast region of Australia, a navy ship waits to help with any evacuations if fires reach coastal communities and push people into the sea.
Winds from the Pacific and the arid interior are now converging over the fires, according to Kelwyn White of the Rural Fire Service.
Similar conditions last weekend ignited fires across the south coast, she explains.
At an operations centre in Moruya, firefighters are tracking blazes and working with local communities to respond to emergencies - all with the help of firefighters from the United States and Canada.
The US, Canada and New Zealand have sent hundreds of firefighters to help local crews battle the deadly wildfires.
The foreign crews have come as part of swap arrangements which have seen increasing cooperation between the countries during wildfire seasons.
Terrence Gallegos has been fighting fires for 22 seasons and is now an operations section chief in Santa Fe National Park, in the US state of  New Mexico.
The 39-year-old has been deployed to Australia for a month - a mission he signed up for eagerly, as Australian crews have helped him and his division in the US several times.
"It's a great opportunity to come out here and help our brothers and sisters from Australia and with their fire operations and just lend them a hand," he says.
John Mash has fought fires for 23 seasons in Ontario, Canada, where he is now a fire operations supervisor at the Ministry of Natural Resources.
The 42-year-old says a global firefighting community supports each other as fire seasons increase in length and severity.
"When we got the call we were all very pleased that we could help out as they have in the past," Mash says, explaining that back in 2018, 800 fires raged across Ontario, and Australians came over to help.
Lessons learned in a new environment - like the notoriously dangerous Australian bush - help strengthen communities back home in North America, Mash continues, adding: "It makes us a better firefighting agency."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.