ETV Bharat / briefs

అసోంలో మోదీకి నిరసనల స్వాగతం - గువహటి

ప్రధాని నరేంద్ర మోదీకి గువహటిలో నిరసన సెగ తగిలింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మోదీ గో బ్యాక్​ అంటూ నినదించారు ఏఏఎస్​యూ సభ్యులు.

అసోంలో కాగడాలతో నిరసన ప్రదర్శన
author img

By

Published : Feb 9, 2019, 6:25 AM IST

అసోంలో కాగడాలతో నిరసన ప్రదర్శన
రెండు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల పర్యటన కోసం అసోంలోని గువహటికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అఖిల అసోం విద్యార్థి సంఘం(ఏఏఎస్​యూ) సభ్యులు నిరసనతో స్వాగతం పలికారు. పౌరసత్వ హక్కు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్లజెండాలు ఊపారు.
undefined

గుహవటిలోని విమానాశ్రయం నుంచి రాజ్​భవన్​కు మోదీ వెళుతున్న సమయంలో విద్యార్థి సంఘం సభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ప్రధాని వాహనశ్రేణి​ గువహటి విశ్వవిద్యాలయం పరిసరాలకు చేరగానే నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. మోదీ గోబ్యాక్​, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రద్దు చేయండి అంటూ నినదించారు.

Viral Advisory
Friday 8th February 2019
Clients, please note the following addition to our output:
VIRAL (SOCCER): In a press conference, Melbourne Victory's Keisuke Honda is very quickly corrected by his coach Kevin Muscat after the Japanese player's English pronunciation of the word "fact". Already moved.  
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.