దేశం యావత్తూ ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన ఈ లీగ్‌లో 8 జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టైటిల్ ఫేవరెట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఓపెనర్ వార్నర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఓ ప్రమోషనల్ ఇంటర్వూలో భాగంగా జట్టు సభ్యుడు వార్నర్ చెప్పిన ఓ సమాధానం ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలో నటించాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు ఈ డాషింగ్ ఓపెనర్. భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అభిమానులున్నారని ఈ సమాధానం మరోసారి నిరూపించింది.
Hey, @davidwarner31. We have listened 😁
— Baahubali (@BaahubaliMovie) April 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Whose side do you want to take?? Baahu or Bhalla?? Be prepared for the #Baahubali3 Shoot! 😉
Best wishes for the rest of #IPL. Keep hitting hard 🏏 https://t.co/ZWCUbDQVYk
">Hey, @davidwarner31. We have listened 😁
— Baahubali (@BaahubaliMovie) April 2, 2019
Whose side do you want to take?? Baahu or Bhalla?? Be prepared for the #Baahubali3 Shoot! 😉
Best wishes for the rest of #IPL. Keep hitting hard 🏏 https://t.co/ZWCUbDQVYkHey, @davidwarner31. We have listened 😁
— Baahubali (@BaahubaliMovie) April 2, 2019
Whose side do you want to take?? Baahu or Bhalla?? Be prepared for the #Baahubali3 Shoot! 😉
Best wishes for the rest of #IPL. Keep hitting hard 🏏 https://t.co/ZWCUbDQVYk
ఈ విషయంపై వెంటనే సమాధానమిచ్చింది బాహుబలి చిత్రబృందం. "ఎవరి పక్కన నిలుస్తారు.. బాహు లేదా భల్లా?? బాహుబలి- 3కి సిద్ధంగా ఉండండి" అంటూ రీట్వీట్ చేసింది. ఐపీఎల్ మిగతా మ్యాచ్‌ల్లో బాగా ఆడాలని శుభాకాంక్షలు తెలిపింది.
ఇవీ చదవండి:
- 'బుల్లెట్' పాటలో మెరిసిన పాయల్ రాజ్‌పుత్
- మామ సినిమాలో కోడలు ప్రత్యేక పాత్ర
- దక్షిణాది హారర్ కామెడీ రీమేక్‌లో అక్షయ్
- " class="align-text-top noRightClick twitterSection" data="">