ETV Bharat / briefs

పార్లమెంట్​లో ప్రజా సమస్యలపై గళమెత్తుతా.. - loksaba

లోక్​సభలో పాలమూరు ప్రజాగొంతుకనవుతానన్నారు మహబూబ్​నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. భాజపా, తెరాసలకు ఓటేస్తే వృథా అవుతుందని తెలిపారు. నాగర్​కర్నూల్ పార్లమెంట్​ అభ్యర్థి మల్లురవితో కలిసి ప్రచారం నిర్వహించారు.

వంశీచంద్ రెడ్డి ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 8:06 AM IST

పార్లమెంట్​లో ప్రజా సమస్యలపై గళమెత్తె గొంతు కావాలా? వేల కోట్లు సంపాదించడానికి పోటీ చేస్తున్న ధనవంతుడు కావాలా అని ప్రశ్నించారు మహబూబ్​నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్​రెడ్డి. నియోజకవర్గ పరిధిలోని బాలానగర్, రాజాపూర్ మండలాల్లో మల్లురవితో కలిసి రోడ్​షోలు నిర్వహించారు. భాజపా అభ్యర్థులకు ఓటేస్తే వృథా అవుతుందని సూచించారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే తిరిగి కమలం పార్టీకే మద్దతిస్తారన్నారు. తాను విజయం సాధిస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

వంశీచంద్ రెడ్డి ప్రచారం

ఇవీ చూడండి: నేటి నుంచి గులాబీ దళపతి తుది విడత ప్రచారం

Intro:ఎన్నికల్లో గెలిపిస్తే జిల్లా ప్రజల తరఫున పార్లమెంటులో లో ప్రజల వాణి వినిపించే పనిమంతుడు కావాలా కోట్ల రూపాయలు పెట్టి ఇ టికెట్ కొనుక్కొని వేల కోట్లు సంపాదించడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ధనవంతుడు కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలని మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చందు రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని నవాబ్ పేట బాలానగర్ రాజాపూర్ జడ్చర్ల మండలాలు పార్లమెంట్ అభ్యర్థి రోడ్షోలు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్చర్ల లో నిర్వహించిన బహిరంగ సభలో మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు వంశీ చంద్ రెడ్డి మల్లు రవి పాల్గొని మాట్లాడారు

Body:గత శాసనసభ ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లాలో భాజపా అభ్యర్థులు పోటీచేసిన కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని ఇప్పుడు అలాంటి వారికి ఓటు వేస్తే ఓటు వృధా పోతుందని అన్నారు తెరాస అభ్యర్థులను గెలిపిస్తే సీఎం కేసీఆర్ చక్రం తిప్పేది ఏమీ ఉండదని ఆయన భాజపా మద్దతు ఇస్తారని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున వారిని పార్లమెంటులో వినిపిస్తామని అన్నారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదాను సాధిస్తామని జిల్లాకు తాగునీరు సాగునీరు అందిస్తామని వివరించారు

Conclusion:కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నష్టం జరిగిన నా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ జిల్లా ప్రజలు చేసిందేమీ లేదని కానీ ఆమె కుమారుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇప్పుడు వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని చల్లా వంశీ చందు రెడ్డి ఓటర్లను కోరారు జడ్చర్ల లో నిర్వహించిన బహిరంగ సభలో పండుగ వేళ జనం నాయకులు కార్యకర్తలు పాల్గొనడం అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.