కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఆ పార్టీ ప్రచార తార విజయశాంతిపై గరమయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఈ ఘటన జరిగింది. నేను నీకన్నా సీనియర్ లీడర్‌ను. కేవలం రెండు నిమిషాలు ఎలా మాట్లాడమంటావంటూ ఫైర్ అయ్యారు. అనంతరం మైక్ తీసుకుని ప్రసంగించారు హనుమంతన్న. వీహెచ్ మాట్లాడుతుండగా మధ్యలోనే విజయశాంతి వెళ్లిపోయారు.
ఇవీ చూడండి:16 సీట్లతో కేసీఆర్ ప్రధాని ఎలా: విజయశాంతి