ETV Bharat / briefs

ఇవాళ సినీనటి విజయనిర్మల అంత్యక్రియలు - నేడు విజయనిర్మల భౌతిక కాయానికి అంత్యక్రియలు

నటి, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు  ఇవాళ  హైదరాబాద్‌లో జరగనున్నాయి. విజయనిర్మల భౌతికకాయానికి చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 11.00 గంటలకు దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.

విజయనిర్మల భౌతిక కాయానికి అంత్యక్రియలు
author img

By

Published : Jun 28, 2019, 6:59 AM IST

Updated : Jun 28, 2019, 1:21 PM IST

అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచిన అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మలకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​, ఇతర మంత్రులు, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌, కృష్ణంరాజు, మోహన్‌బాబు తదితరులు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె భర్త కృష్ణ, కుమారుడు నరేశ్​, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

విజయనిర్మల పార్థివదేహానికి నేడు చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఫిల్మ్ చాంబర్​కి పార్థివ దేహాన్ని తీసుకెళ్లడం లేదని ఆమె కుమారుడు నరేశ్​ తెలిపారు. ఉదయం 9 గంటలకు నానక్‌రామ్‌గూడ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

సినీనటి విజయనిర్మల అంత్యక్రియలు

ఇదీ చూడండి: చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో అంత్యక్రియలు

అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచిన అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మలకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​, ఇతర మంత్రులు, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌, కృష్ణంరాజు, మోహన్‌బాబు తదితరులు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె భర్త కృష్ణ, కుమారుడు నరేశ్​, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

విజయనిర్మల పార్థివదేహానికి నేడు చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఫిల్మ్ చాంబర్​కి పార్థివ దేహాన్ని తీసుకెళ్లడం లేదని ఆమె కుమారుడు నరేశ్​ తెలిపారు. ఉదయం 9 గంటలకు నానక్‌రామ్‌గూడ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

సినీనటి విజయనిర్మల అంత్యక్రియలు

ఇదీ చూడండి: చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో అంత్యక్రియలు

Intro:Tg_Mbnr_09_27_Govt_School_On_Degetal_Classes_Pkg_TS_10091 Contributor :- J.Venkatesh ( Narayana pet). Centre :- Mahabub nagar (. ). ఒకప్పడులో ప్రభుత్వ పాఠశాలలో తరగతులు నడవడమే గగనం అలాంటి పాఠశాలలు నేడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ డిజిటల్ తరగతులు కొనసాగుతున్నాయి నేటి సమాజంలో లో ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తారని తల్లిదండ్రుల విశ్వాసం కావున నేడు నారాయణపేట జిల్లా కోయిలకొండ మండలం అభంగపట్నం పాఠశాల ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే చిన్నారులకు సరళమైన రీతిలో డిజిటల్ బోధన సొంత ఖర్చులతో కొనసాగిస్తున్నారు దీనిపై ప్రత్యేక కథనం ( ) . నారాయణపేట జిల్లా పరిధిలోని కోయిలకొండ మండలం అభంగపట్నం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం ఉపాధ్యాయులు కొత్తగా ఈ పాఠశాలకు వచ్చారు వారంతా తమ విధులు సమయం నిర్వహిస్తూ తను చేస్తున్న వృత్తిలో నైపుణ్యం ఉండాలనే ఉద్దేశంతో సమయపాలన పాటిస్తూ విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయ బృందం హెచ్ఎం అందరూ ఉదయం ప్రార్థన సమయం నుండి సాయంత్రం పాఠశాల వదిలే వరకు ఒకరికొకరు సహకరించుకుంటూ తమ పాఠశాల మిగతా పాఠశాల కంటే భిన్నంగా ఉండాలనే సంకల్పంతో ఇక్కడ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేశారు సంవత్సరం 140 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాల 200 విద్యార్థులు సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నారు రు దాతల సహకారంతో ఈ పాఠశాలలో విద్యార్థులకు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజకీయ నాయకుల చిత్రపటాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా గోడలపై చిత్రాలను నిర్వహించారు ఆ చిత్రాల్లో దేశ నాయకులు వారు పోరాడిన ప్రతిమలను విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో బోధించడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆనందంగా వదిన అభ్యసిస్తున్నారు ఈ పాఠశాలలో విద్యార్థులు సొంతంగా సమయానికి పాఠశాల వచ్చే అలవాటు నేర్చుకున్నారు అలాగే డిజిటల్ తరగతులు బోధన ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా కడ ఉన్న ఉపాధ్యాయుడు మ్యాథమెటిక్స్ డిజిటల్ తరగతులతో వారికి అర్థమయ్యే రీతిలో మహేశ్వర్ రెడ్డి ఉపాధ్యాయుడు వస్తున్నాను అలాగే సైన్స్ విద్యార్థులకు కడ బోధించే డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఒకటో తరగతి విద్యార్థులు వారికి అర్థమయ్యే రీతిలో కొన్ని డిజైన్లతో కూడిన చిత్రపటాలను నేలపై వేసి వాడే ఆటలతో పదాలను ఏర్పాటు చేసి ఇ విద్యార్థులు వాటిపై పదాలను చూస్తూ నోటితో అనుసరించడం సులభ పద్ధతిలో ఉండటంతో మాట్లాడినట్లే బోధిస్తూ జ్ఞాపక శక్తిని పెంచుకుంటున్నారు పాఠశాలకు వచ్చే విద్యార్థులు చదువు సమయంలో పాటలు వింటే ఖాళీ సమయంలో లో మాట్లాడుతూ తమ యొక్క మేధస్సును పెంపొందించుకుంటున్నారు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చేరేందుకు మొగ్గుచూపుతున్నారు


Body:కోయిలకొండ మండలం లో అభంగపట్నం అంటే మారుమూల ప్రాంతం కానీ నేడు ఈ పాఠశాల ప్రైవేటు పాఠశాలలు కంటే భిన్నంగా కొత్త రూపును సంతరించుకుంది దీంతో ఈ గ్రామంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలు ఉన్న తమ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వేసేందుకు పోటీపడుతున్నారు దీంతో ఈ మండలంలో ఈ పాఠశాల యొక్క ప్రాచుర్యం చుట్టుపక్కల గ్రామాల అందరికీ భిన్నంగా ఏర్పడడంతో ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలు ఉంటే ఉన్నతమైన చదువులు చదివేందుకు ఆస్కారం ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ గ్రామానికి చెందిన సర్పంచ్ తమ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నారని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు


Conclusion:ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అర్హత కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన బోధన ఉంటుందని కోయిలకొండ మండలం అభంగపట్నం ఉపాధ్యాయులు నిరూపించారు ఈ పాఠశాల రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో మండలంలోని ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత సంతరించుకుంది ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య అందుకు ఉదాహరణ
Last Updated : Jun 28, 2019, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.