ETV Bharat / briefs

కరోనాతో వ్యక్తి మృతి.. అంత్యక్రియల్లో 51 మంది... - Carona cases updates

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి 51 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ వచ్చినప్పటికీ 15రోజులు క్వారంటైన్​లో ఉండాలని అధికారులు సూచించారు.

అంత్యక్రియల్లో పాల్గొన్నారు... క్వారంటైన్ కు వెళ్లారు

author img

By

Published : Jun 13, 2020, 7:20 PM IST

అంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో 51 మంది పాల్గొన్నారు. మృతుని కుమార్తెకు పాజిటివ్ వచ్చింది.

వైద్యులు మొదట గ్రామంలో 9 మంది నుంచి నమూనాలు సేకరించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న వారి నమూనాలూ సేకరించి పరీక్షించగా నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ వీరందరినీ15 రోజులు హోమ్ క్వారంటైన్​లో ఉండాలని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి: చింతమనేని ప్రభాకర్​కు 14 రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.