షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ అగ్రహీరో. నటనతో మాత్రమే కాకుండా సామాజిక సేవ చేయడంలో ముందంజలో నిలిచాడు. మీర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఈ సేవలకు మెచ్చి లండన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లా.. షారుఖ్‌ను డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందడం కింగ్ ఖాన్కిది రెండోసారి.
-
Thank u for the honour @universityoflaw & my best wishes to the graduating students. It will encourage our team at @MeerFoundation to strive ‘selfishly’ to share more. pic.twitter.com/IBI1I6UlFY
— Shah Rukh Khan (@iamsrk) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank u for the honour @universityoflaw & my best wishes to the graduating students. It will encourage our team at @MeerFoundation to strive ‘selfishly’ to share more. pic.twitter.com/IBI1I6UlFY
— Shah Rukh Khan (@iamsrk) April 4, 2019Thank u for the honour @universityoflaw & my best wishes to the graduating students. It will encourage our team at @MeerFoundation to strive ‘selfishly’ to share more. pic.twitter.com/IBI1I6UlFY
— Shah Rukh Khan (@iamsrk) April 4, 2019
సంబంధిత ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడీ హీరో.
'యూనివర్సిటీ ఆఫ్ లా' కు ధన్యవాదాలు. అక్కడి విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ సత్కారం మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు సహాయ పడుతుంది -ట్విట్టర్లో షారుఖ్ ఖాన్
తనకు ప్రపంచం చాలా ఇచ్చిందని, అందులో కొంతైనా తిరిగివ్వాలని అనుకుంటున్నానని తెలిపాడీ బాలీవుడ్ హీరో. ఈ డాక్టరేట్ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నానన్నాడు. ఇందులో భాగమైనా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు.
ఇవీ చదవండి: