ETV Bharat / briefs

కొనసాగుతున్న సచివాలయ  అప్పగింతలు - ap tg relations

భవనాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్​లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని భవనాల అప్పగింత పూర్తైంది. మిగతా భవనాలకు సంబంధించిన ప్రక్రియ రేపు కొనసాగనుంది.

secretariat
author img

By

Published : Jun 19, 2019, 7:01 PM IST

ఆంధ్రప్రదేశ్​కు కేటాయించిన భవనాల అప్పగింత కొనసాగుతోంది. సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను కొన్నింటిని ఇవాళ తెలంగాణకు అప్పగించారు. కే బ్లాక్​తో పాటు నార్త్ హెచ్ బ్లాకుల అప్పగింత పూర్తైంది. సంబంధిత భవనాలను అప్పగిస్తూ ఏపీ అధికారి రవిబాబు తెలంగాణ సాధారణ పరిపాలనా శాఖ అధికారి చిట్టిరాణికి పత్రాలు అందించారు. మిగతా భవనాలను రేపు అప్పగిస్తామని తెలిపారు.

కొనసాగుతున్న అప్పగింతలు...

ఇదీ చూడండి: తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించేది ఇక్కడే

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.