ETV Bharat / briefs

వందేభారత్​కు ముహూర్తం ఖరారు

దిల్లీ-వారణాసి మధ్య పరుగులు పెట్టేందుకు వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ సిద్ధమైంది. ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ఫిబ్రవరి 15న వందే భారత్​ ఎక్స్​ప్రెస్ ప్రారంభం
author img

By

Published : Feb 7, 2019, 9:32 AM IST

దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యంత వేగవంతమైన ​రైలు వందే భారత్​కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 15న దిల్లీ రైల్వే స్టేషన్​ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని.

చెన్నైలోని ఇంటిగ్రల్​ కోచ్​ ఫ్యాక్టరీలో తయారైన ఈ ట్రైన్​-18 రైలుకు ఇటీవలే రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​గా నామకరణం చేశారు.

ఇటీవల నిర్వహించిన ట్రయల్​ రన్​లో 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి అత్యంత వేగవంతమైన ట్రైన్​గా గుర్తింపు పొందింది. ఇందులో 16 బోగీలు ఉంటాయి.

గత ముప్పై ఏళ్లుగా దిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్​ప్రెస్​ సేవల్ని భర్తీ చేయనుందీ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.