ETV Bharat / briefs

ముగిసిన తొలి విడత స్థానిక పోరు

స్థానిక సంస్థలకు తొలివిడత పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగియగా.. మిగిలిన స్థానాల్లో 5 గంటలకు పోలింగ్​ కొనసాగింది.

ముగిసిన తొలివిడత స్థానిక పోలింగ్
author img

By

Published : May 6, 2019, 5:03 PM IST

రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియ 5 గంటలకు ముగిసింది. తొలివిడతలో భాగంగా మొత్తం 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం7 గంటలకు ప్రారంభమైన స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 217 ఎంపీటీసీ స్థానాలకు 4 గంటలకే ముగియగా... 1880 ఎంపీటీసీ స్థానాలకు 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన వారికి కూడా ఓటేసే అవకాశముంటుందని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

Intro:సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ మండలం అమరవరం, శ్రీనివాసపురం ,లక్కవరం గ్రామాలలో పోలింగ్ కేంద్రాల దగ్గర జనం లేక బోసి పోయిన పోలింగ్ బూతులు1 గంట వరకు 70.96%ఎండలు తట్టుకోలేక పోయిన జనం కనీసం కొన్నిచోట్ల టెంట్ కుడా వేయని పరిస్థితి ఏర్పడింది అమరవరం లో మంచినీరు లేక జనం అల్లాడి పోయినారు శ్రీనివాసపురం లో వీల్ చైర్ కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు కీతవారిగుడెం, పాలకీడు మండలంలో కొన్నిచోట్ల గొడవలు జరిగినా యి ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుo టున్నారు ఈసారీ ఓట్టింగ్ శాతం పెరిగే అవకాశం ఉoదాని చెప్పవొచ్చుకొన్నిచోట్ల వికలాంగులు ఓటు హక్కును వినియోగిచుకోవటానికి ఇబ్బందిపడ్డారు

Body:రిపోటింగ్ అండ్ కెమెరా.....రమేష్
సెంటర్....హుజుర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.