ETV Bharat / briefs

దేశ రక్షణ ఒక్క మోదీకే సాధ్యం: బంగారు శ్రుతి - klky

మరోసారి భాజపా అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగర్​కర్నూల్ లోక్​సభ అభ్యర్థి బంగారు శ్రుతి. కల్వకుర్తిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.

నాగర్​కర్నూల్ లోక్​సభ అభ్యర్థి బంగారు శ్రుతి
author img

By

Published : Apr 8, 2019, 1:56 PM IST

గత ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన భాజపా కేవలం 100రోజుల్లోనే 18వేల గ్రామాలకు కరెంట్​ ఇచ్చిందని గుర్తు చేశారు నాగర్​కర్నూల్ ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి. నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశ ప్రజల రక్షణ ఒక్క మోదీకే సాధ్యమవుతుందని కొనియాడారు. ప్రధాని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి భాజపాను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

నాగర్​కర్నూల్ లోక్​సభ అభ్యర్థి బంగారు శ్రుతి

ఇవీ చూడండి: కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

Intro:tg_mbnr_03_08_BJP_bangarushruthi_pressmeet_harish నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో భాజపా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిని బంగారు శృతి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు దేశ ప్రజల రక్షణ ఒక భాజపా కే సాధ్యమవుతుందని ఆమె అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరోసారి భాజపాను గెలిపిస్తాయని ఆమె అన్నారు

Body:దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు విద్యార్థులకు చిన్నారులకు ఉపయోగపడే పథకాలని తీసుకువస్తున్నారని ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి ఓర్వలేక నే కాంగ్రెస్ పార్టీ వాళ్లు నిందలు వేస్తున్నారని అన్నారు బంగారు శృతి అన్నారు

Conclusion:ఎంపీ ఆధ్వర్యంలో ఉండే ఏడు నియోజకవర్గాల్లో రహదారులు రైల్వే ట్రాక్ లు వచ్చే విధంగా కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థిని బంగారు శృతి అన్నారు రు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలు సాధించి రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు నరేంద్ర మోడీ నిర్వహిస్తారని ఆమె అన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ గా బంగారు శృతి ని అధిక మెజార్టీతో గెలిపించాలని కార్యక్రమంలో భాజపా నాయకులు దుర్గాప్రసాద్ శేఖర్ రెడ్డి ఇ కృష్ణ గౌడ్ అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.