ETV Bharat / briefs

బాబు జగ్జీవన్​ ఆశయ సాధనకు కృషి చేద్దాం: కోమటిరెడ్డి

దేశానికి ఎనలేని సేవలందించిన బాబు జగ్జీవన్​రాం జయంతి సందర్భంగా భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన నిస్వార్థ సేవలను గుర్తు చేసుకున్నారు.

బాబు జగ్జీవన్​ ఆశయ సాధనకు కృషి చేద్దాం: కోమటిరెడ్డి
author img

By

Published : Apr 5, 2019, 12:24 PM IST

ఇవాళ బాబు జగ్జీవన్​రాం 112వ జయంతి. ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో జగ్జీవన్​రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. రైతులకు, పేదలకు బాబు జగ్జీవన్​రాం ఎనలేని సేవలు అందించారని, నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

బాబు జగ్జీవన్​ ఆశయ సాధనకు కృషి చేద్దాం: కోమటిరెడ్డి

ఇదీ చూడండి: కర్మాగారంలో ప్రమాదం- మెల్​బోర్న్​ ఉక్కిరిబిక్కిరి

Intro:TG_NLG_111_03_trs_mp_ennikalapracharam_Av_c16

లోక్ సభ ఎన్నికల ప్రచారం.

లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మునుగోడు పట్టణ కేంద్రం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం లో విద్యుత్ శాఖమంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ,మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ప్లోరోసిస్ పెరగటానికి కారణం గత కాంగ్రెస్ పార్టీల పాలనే అని ఇప్పుడు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలకు మాత్ర మే పరిమితం చేతలు వారితో కావు అని ఈ జిల్లాను 30 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ లు చేయలేని పనిని మేము నాలుగున్నర ఏళ్ల లోచేశామని కావున ఈ ప్రాంత ప్రజలు ఆలోచించి తెరాస ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపించాలని అన్నాడు.

Body:మునుగోడు నియోజకవర్గం

Conclusion:పరమేష్ బొల్లం
9966816056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.