Leakage at the Gates of Singur Reservoir : సంగారెడ్డి జిల్లా పుల్కర్ మండలంలోని సింగూర్ జలాశయం హైదరాబాద్ మహానగర ప్రజల గొంతు తడుపుతుంది. జిల్లాలోని రైతాంగానికి సాగు నీటి అవసరాలు తీరుస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జలాశయం 9, 10, 11, 13వ సంఖ్య గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. 9, 10వ నంబర్ గేట్లకు రబ్బర్ సీల్‌తో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. 11, 13వ నంబర్ గేట్లకు మరమ్మతులు సాధ్యం కాకపోవడంతో నిరంతరం నీరు వృథాగా పోతోంది. ఈ జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 29.92 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 29.5 టీసీఎంల నీరు ఉంది.
హైదరాబాద్‌కు నీరందిస్తున్న సింగూర్ రిజర్వాయర్‌కు లీకేజీలు - వృథాగా పోతున్న నీరు - LEAKAGES AT SINGUR RESERVOIR GATES
హైదరాబాద్‌కు నీరందిస్తున్న సింగూర్ రిజర్వాయర్‌కు లీకేజీలు - మరమ్మతులు చేపట్టిన అధికారులు - 2 గేట్లకు మరమ్మతులు సాధ్యం కాకపోవడంతో నిరంతరం వృథాగా పోతోన్న నీరు
![హైదరాబాద్‌కు నీరందిస్తున్న సింగూర్ రిజర్వాయర్‌కు లీకేజీలు - వృథాగా పోతున్న నీరు Leakage at the Gates of Singur Reservoir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-11-2024/1200-675-22968879-thumbnail-16x9-singur-reservoir.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 24, 2024, 12:53 PM IST