ETV Bharat / briefs

కవిత, వినోద్ ఓడిపోవటం బాధాకరం: బీబీపాటిల్ - Kavitha, vinod loss is painful

జహీరాబాద్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి రెండోసారి గెలిపించారని.. వారికి రుణపడి ఉంటానని తెలిపారు ఆ నియోజకవర్గ ఎంపీ బీబీపాటిల్. గతంలో మిగిలిపోయిన పనులను ఈసారి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తా: బీబీపాటిల్
author img

By

Published : May 26, 2019, 10:38 AM IST

గత పదవీ కాలంలో నిమ్జ్ పనులు పూర్తి స్థాయిలో చేయించలేకపోయానన్న అసంతృప్తి ఉందని.. ఈ దఫా వాటిని పూర్తి చేస్తానని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హామీ ఇచ్చారు. మిగిలిన 8 మంది ఎంపీలతో కలిసి కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు సాధించి రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. తనకు రెండోసారి అవకాశం ఇచ్చిన జహీరాబాద్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి సౌకర్యం, ఉపాధి కల్పన కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానంటున్న ఎంపీ బీబీ పాటిల్​తో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి..

మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తా: బీబీపాటిల్

ఇవీ చూడండి: పోలీస్ తుదిరాత పరీక్ష ఫలితాలు విడుదల

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.