నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న, పసుపు రైతులు ఎట్టకేలకు తమ ఆందోళనను విరమించారు. ఈ నెల 18న కలెక్టరేట్ ముట్టడించాలని నిర్ణయించారు.
పసుపు, ఎర్రజొన్న రైతులు ధర్నా
By
Published : Feb 17, 2019, 8:12 AM IST
|
Updated : Feb 17, 2019, 12:01 PM IST
పసుపు, ఎర్రజొన్న రైతులు ధర్నా
నిజామాబాద్లో గత పదిరోజులుగా వివిధ రకాలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పసుపు, ఎర్రజొన్న రైతులు గత రాత్రి ఆందోళన విరమించారు. ఈ నెల 18న కలెక్టరేట్ ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచే జక్రాన్పల్లి, పెర్కిట్, మోర్తడ్ధర్పల్లి మండలాల్లో ప్రభుత్వమే పసుపు పంటను కొనుగోలు చేయాలని, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.