ఇవీ చూడండి:'నన్ను బెదిరించారు'... జయప్రద కంటతడి
"లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల విజయం ఖాయం"
ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధించడం ఖాయమని భువనగిరి సీపీఐ అభ్యర్థి గోద రాములు ధీమా వ్యక్తం చేశారు.
భువనగిరిలో సీపీఐ అభ్యర్థి ప్రచారం
గత ఐదేళ్లలో భువనగిరికి తెరాస ఎంపీ చేసిందేమీ లేదని భువనగిరి లోక్సభ సీపీఐ అభ్యర్థి గోద రాములు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు. భువనగిరి ప్రజలు గత ఐదేళ్ల పాలనను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి:'నన్ను బెదిరించారు'... జయప్రద కంటతడి
Intro:ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. భువనగిరి పార్లమెంట్ సిపిఐ భ్యర్థి గోద శ్రీరాములు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఓటు వేసి గెలిపించాలని కోరారు . తెరాస ఎంపీ గత ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు
Body:ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. భువనగిరి పార్లమెంట్ సిపిఐ భ్యర్థి గోద శ్రీరాములు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఓటు వేసి గెలిపించాలని కోరారు . తెరాస ఎంపీ గత ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు
Conclusion:ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. భువనగిరి పార్లమెంట్ సిపిఐ భ్యర్థి గోద శ్రీరాములు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఓటు వేసి గెలిపించాలని కోరారు . తెరాస ఎంపీ గత ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు