మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. విస్తరణ తర్వాత తొలిసారిగా కేబినెట్ భేటీ అయ్యింది.
ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. పంచాయతీరాజ్, జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించనుంది. ఎన్నికల హామీల అమలు దిశగా బడ్జెట్లో కేటాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది.
ఇవీ చదవండి: "ఆర్థికంలో భారత్ భేష్"