రబీ ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం విక్రయించిన తర్వాత కూడా అధికారులు డబ్బు విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన చెందారు. మూడ్రోజుల్లో డబ్బు వస్తుందని ఆశతో 6.25 లక్షల మంది అన్నదాతలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే....మూడు నెలలైనా నగదు చెల్లించకుంటే ఎలా అని ప్రశ్నించారు. రైతులు ఖరీఫ్ సాగు ఎలా చేసుకుంటారని, వెంటనే డబ్బు చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు.
మూడ్రోజుల్లో వస్తుందనుకుంటే... మూణ్నెళ్లైనా ఇవ్వలేదు - undefined
"ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడానికి అన్నదాతలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను అమ్మినా... సరైన సమయంలో డబ్బు ఇవ్వకుండా రైతన్నలను కష్టపెడుతున్నారు'' అని ఎంపీ కోమటిరెడ్డి ఆవేదన చెందారు.
రబీ ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం విక్రయించిన తర్వాత కూడా అధికారులు డబ్బు విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన చెందారు. మూడ్రోజుల్లో డబ్బు వస్తుందని ఆశతో 6.25 లక్షల మంది అన్నదాతలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే....మూడు నెలలైనా నగదు చెల్లించకుంటే ఎలా అని ప్రశ్నించారు. రైతులు ఖరీఫ్ సాగు ఎలా చేసుకుంటారని, వెంటనే డబ్బు చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు.
మృగశిర కార్తి మొదలై మూడు రోజులైనా నా భానుడి ప్రతాపం తగ్గలేదు. భానుడి ప్రచండ ఉష్ణోగ్రతలతో పగటిపూట అధిక వేడితో ,రాత్రిపూట ఉక్కపోతతో వడగాల్పులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో భానుడి ప్రతాపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సూర్యుని వల్ల వచ్చే అధిక వేడి వల్ల బయటికి రాలేక పోతున్నారు. ఇంటరు సప్లమెంటరీ రాసే విద్యార్థులు ఎండలోనే కళాశాలలకు వెళుతూ ఉక్కపోతలోనే పరీక్షలు రాస్తూ, ప్యాడ్స్ ,పంచెలు కప్పుకుంటూ ఎండవేడిమిని తట్టుకుంటూ వారి గ్రామాలకు పోతున్నారు. మంథని పట్టణంలో రోడ్లన్నీ భానుడి ప్రతాపానికి నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఎండవేడిమిని తట్టుకోవడానికి జ్యూస్ లను, కొబ్బరి బొండాల ను, మజ్జిగ లను సేవిస్తున్నారు. వాహనదారులు కార్ల లో లో ఏసీ లు కూడా సరిపోవడం లేదని చెపుతున్నారు. మంథని పట్టణానికి దగ్గరలో లో ఓపెన్ కాస్ట్ సింగరేణి ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే మొదలవుతున్న వేడి గాలులు రాత్రి వరకు కొనసాగుతుండడంతో జనాలు రోడ్ల పైకి రావడానికి భయపడుతున్నారు.
Body:యం.శివప్రసాద్, మంథని.
Conclusion:9440728281.