- అవినాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
- అవినాష్‌రెడ్డిని రేపు 4 గం.కు పిలవాలని సూచించిన హైకోర్టు
- అవినాష్ రెడ్డిని రేపు 4 గంటలకు విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకారం
MP AVINASH: అవినాష్‌రెడ్డిని రేపు సాయంత్రం 4 గంటలకు పిలవాలని సూచించిన హైకోర్టు.. అంగీకరించిన సీబీఐ - ys Viveka murder case
16:32 April 17
అవినాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
15:54 April 17
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
- అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
- అదుపులోకి తీసుకుంటారన్న అవినాష్ వ్యాఖ్యలపై సీబీఐ స్పందన కోరిన జడ్జి
- అవినాష్‌రెడ్డినీ అదుపులోకి తీసుకుంటామని తెలిపిన సీబీఐ న్యాయవాది
15:08 April 17
అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా
- హైదరాబాద్: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా
- అవినాష్‌రెడ్డిని రేపు ఉదయం 10.30 గం.కు విచారణకు రమ్మన్న సీబీఐ
- వాట్సప్ ద్వారా అవినాష్‌కు నోటీసు పంపిన సీబీఐ అదనపు ఎస్పీ ముకేశ్ శర్మ
- సీఆర్‌పీసీ 160 కింద అవినాష్‌రెడ్డికి నోటీసు ఇచ్చిన సీబీఐ
- సీబీఐ నోటీసులు అందడంతో దారిలోనే వెనుదిరిగిన అవినాష్‌రెడ్డి
15:05 April 17
మధ్యాహ్నం 3.45కు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
- మధ్యాహ్నం 3.45కు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
- 3 గం.కే విచారణకు రావాలని సీబీఐ నోటీసు ఇచ్చిందన్న అవినాష్ న్యాయవాది
- ఈలోగా అరెస్టు చేయబోమని సీబీఐ హామీ ఇవ్వాలన్న అవినాష్ న్యాయవాది
- ఇవాళ అరెస్టు చేయకుండా ఆగగలరా.. అని సీబీఐని అడిగిన హైకోర్టు
- అవినాష్ విచారణకు సా. 5 వరకు ఆగుతామని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
14:44 April 17
విచారణకు సాయంత్రం 5 వరకు ఆగుతామని హైకోర్టుకు చెప్పిన సీబీఐ
- అవినాష్ విచారణకు సాయంత్రం 5 వరకు ఆగుతామని హైకోర్టుకు చెప్పిన సీబీఐ
14:42 April 17
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ.. ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సునీత
- ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
- అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న జస్టిస్ సురేందర్
- తన వాదనలు కూడా వినాలని ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సునీత
14:27 April 17
హైదరాబాద్‌లోని నివాసం నుంచి బయలుదేరిన అవినాష్‌రెడ్డి
- హైదరాబాద్: కాసేపట్లో సీబీఐ ఎదుట హాజరుకావాల్సి ఉన్న అవినాష్‌రెడ్డి
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్న అవినాష్‌రెడ్డి
- హైదరాబాద్‌లోని నివాసం నుంచి బయలుదేరిన అవినాష్‌రెడ్డి
- ఎంపీ అవినాష్ రెడ్డికి ఐదోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ
- మ.3 గం.కు సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ
- ఇప్పటికే జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14 తేదీల్లో అవినాష్ విచారణ
- అవినాష్ విచారణ సమయంలో వీడియో, ఆడియో రికార్డింగ్ చేయనున్న సీబీఐ
- భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్‌ను సహనిందితుడిగా పేర్కొన్న సీబీఐ
13:47 April 17
వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీపై ముగిసిన వాదనలు.. మధ్యాహ్నం తర్వాత నిర్ణయం
- వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీపై ముగిసిన వాదనలు
- వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ను 10 రోజుల కస్టడీకి కోరిన సీబీఐ
- కస్టడీపై మధ్యాహ్నం తర్వాత నిర్ణయం తీసుకోనున్న సీబీఐ కోర్టు
- కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న సీబీఐ
- దర్యాప్తునకు నిందితులు సహకరించడం లేదన్న సీబీఐ
- ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వట్లేదన్న సీబీఐ న్యాయవాది
- కస్టడీ పిటిషన్ సరిగ్గా లేదని వాదించిన నిందితుల తరఫు లాయర్లు
- నిందితుల కస్టడీపై ఇరువైపులా ముగిసిన వాదనలు
13:30 April 17
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి
- హైదరాబాద్: కాసేపట్లో సీబీఐ ఎదుట హాజరుకానున్న అవినాష్‌రెడ్డి
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా
- ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా
- గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా
- ప్రత్యేక పీపీ సెలవులో ఉన్నందున వాదనలకు సమయం కోరిన సీబీఐ
- వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ
12:41 April 17
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
- తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
- వివేకా హత్య కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరిన అవినాష్‌రెడ్డి
- ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పలు కీలకాంశాలు
- సీబీఐ నాలుగుసార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసింది: అవినాష్ రెడ్డి
- నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పింది: అవినాష్
- నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంతో సీబీఐ ఉంది: అవినాష్ రెడ్డి
- వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు: అవినాష్ రెడ్డి
- దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోంది: అవినాష్ రెడ్డి
- ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చింది: అవినాష్ రెడ్డి
- దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదు: అవినాష్
- వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదు: అవినాష్
- నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేశారు: అవినాష్
- ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన అవినాష్
- పిటిషన్‌పై తేలేవరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు కోరిన అవినాష్
- ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశించాలని కోరిన అవినాష్
12:15 April 17
వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం
- వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం
- అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దు చేసుకుని భేటీ ఏర్పాటు
- భేటీలో పాల్గొన్న పార్టీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
- సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- ఉదయం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి వచ్చిన చెవిరెడ్డి
- మధ్యాహ్నం 3 గం.కు సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్
- నిన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
- వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారించనున్న సీబీఐ
- అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్
- తాజా పరిణామాల నేపథ్యంలో నేతలతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం
12:15 April 17
వివేకా హత్య కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరిన అవినాష్‌రెడ్డి
- ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కడప ఎంపీ

- మ.3 గం.కు విచారణకు రావాలని సీబీఐ నోటీసు ఇచ్చిందన్న అవినాష్‌రెడ్డి
- అత్యవసర విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును కోరిన అవినాష్‌రెడ్డి
- అవినాష్‌రెడ్డి అభ్యర్థనపై మ.2.30 గం.కు తెలంగాణ హైకోర్టులో విచారణ
12:15 April 17
నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
- నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

- ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ బయల్దేరిన అవినాష్‌రెడ్డి
- సీఆర్‌పీసీ 160 కింద ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ

ఉదయ్ కుమార్ కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
- వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
- గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ
- ఉదయ్ కుమార్ రెడ్డి కీలకపాత్ర పోషించాడని కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న సీబీఐ
- సాక్ష్యాలను తారుమారు చేయడంలో ఉదయ్ కీలకపాత్ర పోషించాడన్న సీబీఐ
- గూగుల్ లొకేషన్ ఆధారంగా అవినాష్ ఇంట్లో ఉదయ్‌ను గుర్తించామన్న సీబీఐ
- ఉదయ్‌ను విచారిస్తే మరికొంత మంది పాత్ర బయటపడుతుందన్న సీబీఐ
- సీబీఐ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ
12:14 April 17
భాస్కర్‌రెడ్డిని 10 రోజుల కస్టడీకి కోరుతూ సీబీఐ పిటిషన్
- వైఎస్ భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
- భాస్కర్‌రెడ్డిని 10 రోజుల కస్టడీకి కోరుతూ సీబీఐ పిటిషన్
- నిన్న భాస్కర్ రెడ్డిని పులివెందులలో అరెస్టు చేసిన సీబీఐ
- భాస్కర్‌రెడ్డికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు
- హత్యలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్న సీబీఐ

- భాస్కర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

వైఎస్ భాస్కర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ
- హైదరాబాద్: వైఎస్ భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ పిటిషన్‌పై నేడు విచారణ
- వైఎస్ భాస్కర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ
- ఉదయ్ శంకర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ
- ఉదయ్ శంకర్‌రెడ్డిని పది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ
- ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ
- భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ
- దస్తగిరికి క్షమాభిక్ష రద్దు చేయాలన్న పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ
- దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని సవాల్ చేసిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి
12:12 April 17
వివేకా హత్య కేసులో సహనిందితుడిగా అవినాష్‌రెడ్డి పేరును చేర్చిన సీబీఐ
- వైఎస్ఆర్ జిల్లా: పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరిన అవినాష్‌రెడ్డి
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
- హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించినున్న సీబీఐ
- వైఎస్ఆర్ జిల్లా: ఉదయం 5.20 గం.కు హైదరాబాద్ బయలుదేరిన అవినాష్‌రెడ్డి
- వివేకా హత్య కేసులో విచారణకు రావాలని నిన్న మరోసారి అవినాష్‌కు సీబీఐ నోటీసులు
- అవినాష్ వెంట హైదరాబాద్ బయలుదేరిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
- అవినాష్ వెంట భారీగా హైదరాబాద్ బయలుదేరిన వైకాపా నాయకులు
- ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ఎదుట హాజరుకానున్న అవినాష్‌రెడ్డి
- వివేకా హత్య కేసులో సహనిందితుడిగా అవినాష్‌రెడ్డి పేరును చేర్చిన సీబీఐ