ETV Bharat / bharat

మైనర్​పై పలుమార్లు అత్యాచారం.. ఫొటోలతో బెదిరించి..

author img

By

Published : Nov 5, 2021, 1:25 PM IST

ఓ మైనర్​ను బెదిరిస్తూ నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు.

minor
మైనర్​పై యువకుడి అత్యాచారం.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ బాలికను బెదిరించి.. యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన నౌఫాల్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం..

నిందితుడు నౌషాల్​కు బాధితురాలితో 2018లో పరిచయం ఏర్పడింది. బాలికతో స్నేహం చేసిన నిందితుడు.. ఆమె ఫోన్​ నెంబర్​ తీసుకున్న తర్వాత బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. అలా వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించి బాధితురాలిని బెదిరిస్తూ ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు.

బాలిక ఇటీవల ఆమె తల్లిదండ్రులకు చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోక్స్​ చట్టం కింద అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : దారుణం.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.