ETV Bharat / bharat

ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం! - ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ

ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన అసోం​లో జరిగింది. ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చింది ఓ మహిళ. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Woman gives birth to quadruplets in Assam
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం!
author img

By

Published : Apr 30, 2021, 11:55 AM IST

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. అసోంలోని కామ్​రూప్ జిల్లా రంగియాలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బుధవారం ఆ మహిళ ఇద్దరు బాలికలు, ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Woman gives birth to quadruplets in Assam
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం!

రాష్ట్రంలో తీవ్రమైన భూకంపం సంభవించిన రోజే ఆసుపత్రిలో నలుగురు పిల్లలకు జన్మనివ్వడం విశేషమని వైద్యురాలు హితేంద్ర ఖలిత తెలిపారు. ఈ కాన్పు పట్ల కుటుంబ సభ్యులతో పాటు.. ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కరోనా బాధితురాలికి ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.