బంగాల్లోని పద్మజ నాయుడు హిమాలయన్ జూ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. మంచు చిరుత పిల్లల చిలిపి ఆటలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన పర్యటకులు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వాతావరణం ఆహ్లాదకరంగా ఉండగా.. చిరుతలు కేరింతలు కొట్టాయి. తాడుకు వేలాడుతూ.. ముచ్చటగా గెంతులేశాయి. ఫొటోలు తీస్తూ పర్యటకులు మురిసిపోతున్నారు. ఏప్రిల్ 2న ఓ మంచు చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
ఇవీ చదవండి:లైవ్ వీడియో: రోడ్లపై సింహాల గుంపు హల్చల్!