ETV Bharat / bharat

కేంద్ర మంత్రి సంజీవ్​ బాల్యన్​కు కరోనా​ - సంజీవ్​ బాల్యన్​కు కొవిడ్​ పాజిటివ్​

దేశంలో కరోనా వైరస్​ బారినపడిన ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. కేంద్ర సహాయ మంత్రి సంజీవ్​ బాల్యన్​కు వైరస్​ సోకినట్టు తేలింది. ఈ మేరకు ట్విట్టర్​లో వెల్లడించారాయన.

Union minister Sanjeev Balyan tests positive for COVID-19
కేంద్ర మంత్రి సంజీవ్​ బాల్యన్​కు కరోనా పాజిటివ్​
author img

By

Published : Apr 12, 2021, 10:07 AM IST

కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్​ బాల్యన్​కు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు బాల్యన్​.

Union minister Sanjeev Balyan tests positive for COVID-19
సంజీవ్​ బాల్యన్​ ట్వీట్​

"బంగాల్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నాకు వైరస్​ లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను."

- సంజీవ్​ బాల్యన్​, కేంద్ర మంత్రి

ఇటీవలి కాలంలో తనకు సన్నిహితంగా మెలిగినవారు తగు జాగ్రత్తలు పాటించడం సహా.. పరీక్షలు ​ చేయించుకోవాలని మంత్రి కోరారు.

ఇదీ చదవండి: కరోనా విలయం: ఒక్కరోజే 1,68,912 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.